బండ్ల గణేష్ పొగరుబోతు వ్యాఖ్యలు… వారికి సినిమాలు తీయడం రాదట?

బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. స్టేజ్ పైన స్పీచులు, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూల్లో కౌంటర్లు బండ్ల గణేష్ ని సెలిబ్రిటీని చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల […]

తండ్రికి తగ్గ తనయుడు అకీరా..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒక్కరిద్దరు మినహా మిగతావారు హీరోగా రాణిస్తున్నారు. అయితే చాలా మంది మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఎప్పుడూ సినిమాల్లోకి వస్తాడా అని ఎదురుచూస్తున్నారు. సాధారణంగా అకీరా చాలా ఎత్తుగా, అందంగా ఉంటాడు. అతడికి హీరో అయ్యే పర్సనాలిటీ ఉంది. తాజాగా అకీరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ […]