కుర్రకారు గుండెల్లో కేక పుట్టిస్తున్న శివాత్మిక!

ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక “దొరసాని” చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది. 2019 విడుదలైన ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించకపోయినప్పటికీ, ఈ చిత్రంలో దొర కూతురిగా శివాత్మిక నటన, ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. ఆ తరువాత తమిళంలో “ఆనందం విలయాడుం వీడు”, “నిత్తమ్ ఒరు వానం” అనే చిత్రాల్లో నటించింది. తెలుగులో “పంచతంత్రం”, తాజాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన “రంగ మార్తాండ” చిత్రంలో కూడా నటించింది […]

ఇబ్బందుల్లో పడ్డ కమల్ హాసన్…ఈ సమస్య నుంచి ఎలా బయటకు వస్తారో?

బిగ్ బాస్ ఒక జాతీయ స్థాయి టీవీ షో. హిందీ మొదలైన ఈ షో, ఇప్పుడు హిందీ తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతుంది. తమిళ్ బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకొని, ఎడొవ సీజన్ ను ప్రారంభించింది. ఈ షో కు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే. అక్టోబర్ 1 న 23 హౌస్ మేట్స్ తో […]

ఆ ప్రాంతంలో జ్యోతిక సినిమా బ్యాన్.. అసలు మాటర్ ఏమిటంటే..?

మలయాళం చిత్ర పరిశ్రమలో తిరుగు లేని రారాజు సూపర్ స్టార్ మమ్ముట్టి. ఏడు పదుల వయసు వచ్చినా, ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి, మరో చిత్రంతో ప్రేక్షకులముందు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు “కాదల్ – ది కొర్”. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక కూడా నటిస్తున్నారు. కానీ ఈ చిత్రం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. […]

నితిన్ కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ లు….ఇక ఆమె దిక్కా..?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు హీరో నితిన్. 2016 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. చిత్రం తరువాత అనేక ప్లాప్ లను మూటగట్టుకున్న నితిన్ మళ్లీ 2022 లో వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన భీష్మ చిత్రంతో మళ్లీ హిట్ అందుకున్నాడు. కానీ మళ్లీ ఈ చిత్రం తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం మళ్లీ నిరాశపరిచింది. ఐతే ఇప్పుడు నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలోనే మరో చిత్రం చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్, […]

భూమిక గ్లామర్ మేజిక్ కి ఇంటర్నెట్ షాక్ …..ఖుషి రోజులు గుర్తొస్తున్నాయి అంటూ కామెంట్స్!

ఎన్నో ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో యువ రాణి గా వెలిగింది భూమిక. సింహాద్రి, ఒక్కడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వాసు, ఖుషి వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒకానొక దశలో అనసూయ, కలెక్టర్ గారి భార్య వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో సైతం నటించింది భూమిక. కానీ కొన్నాళ్ళకు తన సినీ జీవితాన్ని పక్కన పెట్టి వివాహం చేసుకొని, భర్త పిల్లలలతో గడిపింది. కానీ సినిమా పట్ల […]

డైరెక్టర్‌తో దిల్ రాజు గొడవ… కారణం ఏమిటంటే..?

ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఎదిగారు దిల్ రాజు. మంచి సినిమాలు చేస్తూ, పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు దిల్ రాజు. దిల్ రాజు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ లుగా “ఫ్యామిలీ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రోమోను కూడా విడుదల […]

బ్లాక్ శారీలో సందడి చేస్తున్న నేషనల్ క్రష్….ఫిదా అవుతున్న అభిమానులు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతినిండా సినిమాలతో సూపర్ బిజీ గా ఉన్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తుంది. పుష్ప చిత్రం విజయం తరువాత రష్మిక క్రేజ్ అమాంతం ప్రేరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ ఐపోయింది. దాంతో అనేక అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తన కొత్త సినిమా “యానిమల్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. సంచలన […]

బాలీవుడ్ తార మాధురి దీక్షిత్ కు అరుదయిన గౌరవం!

ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భారతీయ సినిమా రంగానికి అందించిన సేవలను గుర్తించింది భారతదేశ ప్రభుత్వం. ఎన్నో దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో, నృత్యంతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన మాధురి దీక్షిత్ ను ఒక ప్రత్యేక గౌరవంతో సత్కరించింది. ప్రస్తుతం గోవా లో జరుగుతున్న “ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా” వేదికగా “స్పెషల్ రెకగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ తో ఇండియన్ సినిమా” పురస్కారంతో సత్కరించారు. ఈ విషయాన్నీ యూనియన్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ […]

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అరియానా…బీచ్ లో ఫొటోలతో రచ్చ!

ఎవరి జీవితం ఎప్పుడు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు. ఈ మలుపులు కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొందరికి చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఐతే అరియనా గ్లోరీ విషయంలో మాత్రం మొదటిదే జరిగింది. అప్పటివరకు ఎవ్వరికీ తెలియని అరియనా, ఒకేఒక్క ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ యు ట్యూబ్ సెన్సేషన్ అయ్యింది. ప్రముఖ దర్శకుడు ఆర్ జీ వీ యు ట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన ఒక వీడియో ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏకంగా బిగ్ బాస్ […]