టాలీవుడ్ లో హీరోయిన్ల హవా నడుస్తోంది. ఈ మధ్య వచ్చిన ఇద్దరు హీరోయిన్ల గురించి ప్రధానంగా చర్చ నడుస్తోంది. వారెవరో కాదు..ఉప్పెన సినిమాతో పరిచయమైన కృతిశెట్టి, కేతిక శర్మ. ఉప్పెన సినిమాలో కృతిశెట్టి తన అందంతో, హావభావాలతో ఆకట్టుకుంది. కేతిక శర్మ కూడా పూరీ జగన్నాధ్ కొడుకుతో నటించి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సాధారణంగా హీరోయిన్ల మధ్య పోటీలు అనేవి మామూలే. గత సీజన్ లో చూస్తే పూజా హెగ్దే, రష్మిక మధ్య గట్టి […]
Tag: movie updates
మరో సారి క్రేజీ కాంబో..?
బాలీవుడ్ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో […]
వరుసగా 7 సినిమాలను లైన్లో పెట్టిన ఢిల్లీ భామ..!?
రాశిఖన్నా అంటే చాలా మందికి టక్కున గుర్తొచ్చే సినిమా ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాలో ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ లో ఆమెకు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇటు తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె అనేక మోడల్ రోల్ సినిమాలు చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఢిల్లీకి చెందిన ఈమె ‘ఇమైకనొడిగళ్’ అనే సినిమాతో […]
డ్యూయల్ రోల్ ప్రభాస్..?
రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‌తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]
విజయ్ తో మళ్లీ నటిస్తా: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మరోసారి జోడీ కట్టనున్నారు. ఇప్పటికే ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల ద్వారా వీరిద్దరూ అలరించారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో ప్యాన్ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇక రష్మిక కూడా అల్లు అర్జున్ తో కలసి ప్యాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో నటిస్తోంది. అలాగే బిటౌన్ లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి ‘మిషన్ మంజు’లో, అలాగే అమితాబ్ తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది. ఇంతకు ముందు వరుసగా రెండు […]
‘బిల్డప్ బాబాయ్’ గా బ్రహ్మీ…?
జబర్దస్త్ కామెడీ షోలో గెటప్ శ్రీను పోషించిన ఓ పాత్రను లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం స్పూఫ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే టైటిల్ ను కాస్త మార్చి ‘పెళ్లిసందD’ పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో బ్రహ్మానందం […]