ప్రభాస్ పక్కన పడేస్తే అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇదే..!

ఇక చిత్ర పరిశ్రమ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మన హీరో చేయడం ఎంతో కామన్ .. గ‌తంలో సరిగ్గా హిట్ అవ‌ద‌నే అనుమానంతో ఓ హీరో వదిలేసిన స్టోరీ తో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఇది కూడా అలాంటి ఘటనే .. ప్రభాస్ వద్దనుకున్న సినిమాలో అల్లు అర్జున్ నటించాడు .. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ […]

సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బ‌న్నీ.. ఇంత‌కీ ఈ సినిమా ఏదో తెలుసా?

ప్రాంతీయ హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ మ‌రొక‌టి పడకపోయినా.‌. ప్రభాస్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. స్టార్ డైరెక్టర్లు, బ‌డా బ‌డా నిర్మాణ సంస్థలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు పోటీ పడుతూనే ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ త‌న రెండున్న‌ర ద‌శాబ్దాల సినీ కెరీర్ […]

ప్ర‌భాస్ చేతులారా వ‌దులుకున్న రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు.. అవి ఇవే!

ఒక హీరోకు అనుకున్న కథను మరొక హీరో చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు హీరోలు తెలిసో.. తెలియకో సూపర్ హిట్ చిత్రాలను సైతం వదులుకుంటుంటారు. ఈ లిస్టులో ప్రభాస్ కూడా ఒకడు. ఈయన గతంలో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గతంలో స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. ఒకటి `ఆర్య` అయితే మరొకటి `భద్ర`. `ఆర్య` సినిమాలో ఐకాన్ స్టార్ […]