అందుకే సెక్స్ తగ్గించ .. కరీనా బోల్డ్ కామెంట్స్ వైరల్..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు .. ఒకప్పుడు హాట్ హీరోయిన్ ఇమేజ్ తో ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ .. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా శృంగార సన్నివేశాలో నటించడం ఆపేసింది .. అయితే ఇప్పుడు ఇదే విషయం పై ఆమె స్పందించింది .. సినిమాలో కథను ముందుకు తీసుకువెళ్లడానికి సెక్స్ ఒకటే ప్రధానం కాదని నేను అనుకోవటం లేదు .. అలా అని అలాంటి సన్నివేశాలు నటించడానికి […]