జై ల‌వ‌కుశ‌ TJ రివ్యూ

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌ జాన‌ర్‌: యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామా బ్యాన‌ర్‌: న‌ంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌ న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు వీఎఫ్ఎక్స్‌: అనిల్ పాడూరి అండ్ ఆద్వితా క్రియేటివ్ స్టూడియోస్‌ ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌ స‌హ నిర్మాత‌: కొస‌రాజు హ‌రికృష్ణ‌ నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌ ద‌ర్శ‌క‌త్వం: […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ పై దేవిశ్రీ రివ్యూ

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను జై ల‌వ‌కుశ ఫీవ‌ర్ ఓ ఊపు ఊపుతోంది. గురువారం ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌గా బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ట్రిబుల్ రోల్ చేస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో జై, లవ, కుశగా మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్‌ అలరించబోతున్నాడు. ఈ సినిమాకు జై పాత్రే కీల‌కం కానుంది. జై పాత్ర రావణుడి ఛాయలతో సాగుతోంది. నాటకాలు అధికంగా ఇష్టపడే జై.. రావణుడిలా […]

బాల‌య్యను వదిలేది లేదంటున్న వ‌ర్మ‌

విశ్వ‌విఖ్యాత న‌టుడు సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు వివాదాల‌కు కేరాఫ్ అడ్రస్ అయిన‌ రామ్‌గోపాల్ వ‌ర్మ‌! ఈ సినిమా గురించి ఏ చిన్న విష‌యం బయ‌ట‌కు తెలిసినా అది సంచ‌ల‌న‌మే! ఇప్ప‌టి నుంచే ఈ సినిమాకు బోల్డంత హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు వ‌ర్మ‌! దీనిని ల‌క్ష్మీపార్వ‌తి కోణం నుంచి తీస్తాన‌ని మ‌రో బాంబు పేల్చాడు. మ‌రి ఎన్టీఆర్ కుటుంబం బ‌యట‌కు రాకుండా ఇన్నాళ్లు గుట్టుగా ఉంచిన వాటిని తెర‌పైకి తీసుకొస్తాన‌ని చెప్ప‌డం […]

‘ జై ల‌వ‌కుశ ‘ ప్ల‌స్‌లు – మైన‌స్‌లు &  రేటింగ్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు ఓవ‌ర్సీస్‌లో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఓవ‌ర్సీస్‌తో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా 36 దేశాల్లో రిలీజ్ అవుతోంది. దీంతో అక్క‌డ కూడా సెన్సార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ సినిమాను సెన్సార్ బోర్డు మెంబ‌ర్ల‌కు ప్ర‌ద‌ర్శించారు. ఇక దుబాయ్‌లో సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, ఇండియన్ సినిమాల క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా […]

‘ ల‌వ‌కుశ ‘ ప్రీమియ‌ర్ల‌కు నో ప‌ర్మిష‌న్‌…. ఏం జ‌రిగింది..!

టాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల‌కు బెనిఫిట్ షోలు ప‌డ‌డం స‌హ‌జం. రెండు తెలుగు రాష్ట్రాల కంటే ఓవ‌ర్సీస్‌లోనే ముందుగా ఈ షోలు ప‌డుతుంటాయి. ఇక ఏపీ, తెలంగాణ‌లో త‌మ అభిమాన హీరో సినిమా ఫ‌స్ట్ షో చూసేందుకే అభిమానులు సినిమా రిలీజ్ ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద ప‌డిగాపులు కాస్తుంటారు. అయితే గ‌త కొద్ది రోజులుగా హైద‌రాబాద్‌లో పెద్ద హీరోల సినిమాల‌కు అర్ధ‌రాత్రి ప్రీమియ‌ర్లు వేసేందుకు పోలీసులు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ కాట‌మ‌రాయుడు […]

‘ స్పైడ‌ర్ ‘  టాక్‌లో ఆ ఒక్క మాటే పెద్ద హైలెట్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ స్పైడ‌ర్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి U /A సర్టిఫికెట్ ను పొందింది. ఈ సెన్సార్ టాక్ ప్ర‌కారం సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వినిపిస్తోంది. స్పై జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అదిరిపోయాయ‌ని, స్క్రీన్ ప్లే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంద‌ని కూడా ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. ఇక సెన్సార్ టాక్ త‌ర్వాత సినిమా గురించి ఒక్క విష‌య‌మై ప‌దే ప‌దే […]

హాట్ టాపిక్‌: నానిని తిట్టిన సాయి ప‌ల్ల‌వి…షూటింగ్ నుంచి నాని అవుట్‌

టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఇటీవ‌లే నిన్ను కోరి సినిమాతో హిట్ కొట్టిన నాని ప్ర‌స్తుతం మిడిల్ క్లాస్ అబ్బాయి – ఏంసీఏ సినిమాలో న‌టిస్తున్నాడు. నాని, సాయి పల్లవి జంటగా న‌టిస్తున్నారు. ఫిదా సినిమాతోనే స్టార్‌ హీరోయిన్‌ అయిన సాయి పల్లవి – నాని కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక దీనికి తోడు టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కుతుండ‌డం వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వ‌హిస్తుండ‌డంతో […]

‘ జై ల‌వ‌కుశ‌ ‘ లో పాలిటిక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది కేవ‌లం సినిమాల‌కు మాత్ర‌మే వ‌ర్తించ‌దు. ఎన్టీఆర్ డైలాగుల‌పై కేవ‌లం సినిమా రంగంలోనే కాకుండా రాజ‌కీయ కోణంలో కూడా చ‌ర్చ‌కు వ‌స్తుంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగుల‌పై కూడా రాజ‌కీయ కోణంలో చాలా సార్లు చ‌ర్చ‌ల‌కు వ‌స్తుంటాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌ను శాసించిన బ‌ల‌మైన నంద‌మూరి ఫ్యామిలీ నుంచి రావ‌డంతో స‌హ‌జంగానే ఆయ‌న్ను సినిమా కోణంలోనే కాకుండా రాజ‌కీయ కోణంలో కూడా చూస్తుంటాం. ఈ క్ర‌మంలోనే […]