టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటుకున్న పవన్.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ఏపి డిప్యూటీ సీఎంగా, అలాగే ఐదు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. కాగా పవన్ డిప్యూటీ సీఎం కాకముందే మూడు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. […]
Tag: ustad bhagat singh
పవర్‌స్టార్ కోసం 2 పాన్ ఇండియా సినిమాలు లైన్లో పెట్టిన త్రివిక్రమ్.. డైరెక్టర్ ఎవరంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా.. మరో పక్కన హీరోగా.. అటు సినిమాల్లోను.. ఇట్టు రాజకీయాల్లోను క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నాడ్. ఇక ఆయన సినిమాలపై సంపాదించిన డబ్బులు ఆయన కంటే ఎక్కువగా జనాల కోసం ఖర్చు చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విపత్కర సంఘటనలకు తన వంతు సహాయంగా రూ.10 కోట్ల డొనేషన్ ఇచ్చారు. అలా ఇప్పటికే సినిమాలకు అడ్వాన్స్ తీసుకోవడం.. జనాల కోసం […]
పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గమనించారా.. చాలా చాలా రేర్.. !
పవన్ కు, మహేష్ కు ఉన్న ఈ కామన్ క్వాలిటీస్ గురించి ప్రస్తుతం నెటింట ఇంట్రస్టింగ్ చర్చ నడుస్తుంది. ఓ విషయంలో ఈ ఇద్దరు స్టార్‌లు సేమ్ టు సేమ్ ఒకేలా బిహేవ్ చేస్తున్నారంటూ ఫ్యాన్స్ వివరిస్తున్నారు. సినిమాలో స్టార్టింగ్ విషయంలోనూ ఇద్దరు సేమ్ స్ట్రాటజీ వాడుతున్నారని.. ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా.. ఓజి ముందు స్టార్ట్ అవుతుందా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఇంట్రెస్ట్‌తో ఉన్న […]
ముసలి నక్క మళ్ళీ నా జోలికి వస్తుంది.. వదిలే ప్రసక్తే లేదంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికంటే..?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరిష్ శంకర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోను సందడి చేసే ఈ డైరెక్టర్.. తన సినిమాల గురించి.. తన గురించి నెగటివ్ ప్రచారం చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వాళ్ళ నోర్లుమూయిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు.. రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ […]
ఉస్తాద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ డైరెక్టర్..!!
డైరెక్టర్ హరి శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈనెలఖరి వరకు ఈ సినిమా షెడ్యూల్ ని మిస్ చేయకుండా కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నట్లు సమాచారం ఆ తర్వాత పవన్ లేకుండా కొన్ని సీన్స్ తీసే ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మాస్ ఆడియన్స్ ని సైత మెప్పించే విధంగా డైరెక్టర్ హరిశంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ […]
ఆ స్పెషల్ రోజునే పవన్ – హరీష్ శంకర్ మూవీ .. అభిమానులకు నిజంగా ఇది పండుగే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. గత సంవత్సరం పవన్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలు ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కంప్లీట్ అవ్వలేదు. ఇక ఈ సినిమానే కాకుండా పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలను […]
పవన్ ఫ్యాన్స్ కు కేక పెట్టించే న్యూస్..ఇప్పుడు మాట్లాడండి రా అబ్బాయిలు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇటు రాజకీయాలు అటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేస్తూ పవన్ దూసుకుపోతున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే తనకు గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేయబోతున్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ […]