జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తవుతోంది. ఈ 12 ఏళ్లలో జనసేన సాధించింది ఏంటి ? 2019లో జనసేన ఘోరంగా ఓడిపోయింది. పార్టీ అధినేత భీమవరం, గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. ఒక్క రాజోలులో మాత్రమే జనసేన గెలిచింది. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో జనసేన కూటమితో కలిసి 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో విజయం సాధించింది. తాజాగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడకలు జరుపుకుంది. మరి జనసేన వీరాభిమానులు […]
Tag: AP Political Updates
రఘురామ టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా… పార్టీలో ఏం జరుగుతోంది… !
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలుగుదేశం పార్టీలో ఇమడ లేకపోతున్నారా ? ఆయన పార్టీలో ఉంటారా ? లేదా వచ్చే ఎన్నికల నాటికి మరోసారి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తారా ? ఇవే ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ చర్చల్లో వినిపిస్తున్నాయి. రఘురామ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ టు వైసీపీ – బీజేపీ – టీడీపీ – వైసీపీ – టీడీపీ అన్నట్టుగా కొనసాగుతోంది. ఆయన పార్టీలో ఉగ్గబట్టుకుని ఉండలేకపోతున్నారా ? ఆయన తీరుపై పార్టీ […]


