సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో అన్ని రికార్డులు సృష్టించడానికి ఆ ఇద్దరు డైరెక్టర్లే కారణమా.. ?!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడి ఉండర‌న‌టం అతిస‌యోక్తి కాదు. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈయన జానపద, పౌరాణిక, కుటుంబ నేప‌ద్య ఇలా అన్ని రకాల కథలలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయి నటించడం కేవలం తారక రామారావుకు మాత్రమే సాధ్యమైంది. ఇకపోతే ఎన్టీఆర్ ఎన్ని సంచలనాన్ని సృష్టించడానికి టాలీవుడ్కు చెందిన ఆ ఇద్దరు దర్శకుల ప్రమేయం కూడా ఎంతో ఉందని […]

సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అయితే మొదటి చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన‌ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్.. ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని […]

సీనియర్ ఎన్టీఆర్ కి ఉపాసన తాతయ్య అంత పెద్ద సహాయం చేశారా.. ఇన్నాళ్లకు రివీలైన టాప్ సీక్రెట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా రామ్ చరణ్ దూసుకుపోతుంటే, వైద్యరంగంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకొని కీర్తిని సంపాదించుకుంటుంది ఉపాసన. అయితే రామ్ చరణ్ , ఉపాసనల ప్రేమ వివాహం జరిగే వరకు ఉపాసన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి తెలియదు. వీరి వివాహమైన తరువాతనే ఉపాసనకు సంబంధించిన అన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యాయి. […]

ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేకపోయినా సీనియర్ ఎన్టీఆర్ రేర్ రికార్డ్ ఇదే.. బ్రేక్ చేయడం చాలా కష్టం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోల లిస్ట్ లో మొదటి వరుసలో ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు ప్రశంసల వర్షం కురుస్తూనే ఉండేది. ఆరెంజ్ లో ఆయన నటనకు గుర్తింపు వచ్చింది. దర్శకులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే అతి కొద్ది మంది హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. వెండితెర నట సార్వభౌముడిగా.. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలనుకునే చాలామందికి ఇన్స్పిరేషన్ గా సీనియర్ ఎన్టీఆర్ ఉంటారు. […]

సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఉన్న కామన్ పాయింట్‌లు ఇవే..

నందమూరి తారకరామారావు ఈ పేరుకు తెలుగు నాట ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ రంగంలో తనకంటూ తిరుగులేని స్టార్ డంను క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఆయ‌న‌ మనవడిగా ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ లో పాపులారిటి తెచ్చుకుంటున్నాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నాడు. అయితే ఈ తాత మనవళ్ళ మధ్యన ఉన్న కామన్ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ యంగ్ గా ఉన్న సమయంలో ఇంటింటికి […]

అక్కినేని ఫ్యామిలీ పరువు నిలబెట్టిన చైతన్య.. నాగార్జుననే వేస్ట్??

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకత్వంలో నాగార్జున నటించనున్నాడు. ఇప్పటికీ అక్కినేని నాగార్జున పారితోషికం రూ.10 కోట్లకు మించి పెరగలేదు. అయితే ఈ మధ్య నాగార్జున కేవలం అక్కినేని హీరోల ఈవెంట్స్ కు మాత్రమే […]

సీనియర్ ఎన్టీఆర్ చేత ఫుడ్ సర్వ్ చేయించిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్..

సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, మురళి మోహన్, జయ సుధ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి తదితరులు హాజరై ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. చరణ్ మాట్లాడుతూ ‘షూటింగ్ సెట్‌లో నాతో సహా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌ గుర్తు చేసుకునే ఏకైక నటుడు ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నేను ఐదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన్ని […]

బాలయ్య బాబు పెళ్లికి హాజరు కాని సీనియర్ ఎన్టీఆర్.. దానికి కారణం ఇదేనా..?!

తెలుగు సినీ రంగంలో సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలను ఆయన అవలీలగా పోషించారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారనే తెలుగు ప్రజల ఊహకు వెంటనే ఆయన రూపమే గుర్తు వస్తుంది. ఆయన తనయుడు బాలకృష్ణ కూడా సాధారణ సినిమాలతో పాటు పౌరాణిక సినిమాలను కూడా అలవోకగా చేస్తారు. భారీ డైలాగులను చాలా సులభంగా పలుకుతారు. సీనియర్ ఎన్టీఆర్‌కు […]

నందమూరి ఫ్యామిలీలో ఎన్నో చీకటి కోణాలు.. తెలిస్తే అసహ్యించుకుంటారు!!

నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన్ని రోడ్డుకిడ్చింది మాత్రం ఆయన కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఒంటరిని చేసి ఆయన పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. ఎన్టీఆర్ కి 14 మంది సంతానం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు పదవుల కోసం, […]