చంద్రబాబు కేసుల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాబుకు అనుకూలంగా ఎలాంటి తీర్పులు రావడం లేదు. దీంతో టిడిపి శ్రేణులు నిరాశలో ఉన్నాయి. ఇప్పటికే ఆయన కోసం టిడిపి శ్రేణులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. కానీ అనుకున్న విధంగా మాత్రం పోరాటం ఫలించడం లేదు. అటు కోర్టుల్లో బాబుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే హైకోర్టులో బాబు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అటు సిఐడి కస్టడీలో 2 రోజుల పాటు విచారించి..మళ్ళీ అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు. […]
Tag: chandrababu
మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… సోషల్ మీడియాలో వైరల్…!
మనవాళ్లు ఉత్త వెధవాయలోయ్… అంటూ కన్యాశుల్యంలో నాటకంలో గిరీశం చెప్పిన డైలాగు… ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నిజమే… ఏపీలో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ వ్యాఖ్యానించారు. అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా లేఖ ఇచ్చారు. దీంతో రాష్ట్ర విభజన జరిగిపోయింది. పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, […]
జగన్ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా….!
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును దగ్గరగా పరిశీలించిన వారికే తెలుస్తుందంటారు. ఆయన మాట చెబితే చేసి తీరుతాడనేది ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. నవరత్నాల పేరుతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్… ఎన్నికైన తొలి ఏడాదిలోనే 98 శాతం హామీలు అమలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనను నమ్మిన వారికి పెద్ద పీట వేసిన జగన్… తనను ఎదిరించిన వారికి కూడా అదే స్థాయిలో […]
నారా లోకేశ్ ట్వీట్… క్యాడర్‌లో డైలమా…!
ఓ వైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. అసలు అవినీతి జరగలేదని పైకి చెబుతున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉందనేది పార్టీలో నేతల గుసగుసలు. మేము నిజాయతీ అని పైకి చెబుతున్నప్పటికీ… కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో సగటు కార్యకర్త పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీడీపీ యువనేత పెట్టిన ఓ ట్వీట్.. అటు పార్టీలో ఇటు క్యాడర్‌లో కూడా […]
బాబుకు దెబ్బ మీద దెబ్బ..ఉండవల్లి ఎంట్రీ అందుకేనా?
టిడిపి అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ రిమాండ్ ముగింపు దశకు వచ్చింది. ఇటు ఏసీబీ కోర్టులో సిఐడి కస్టడీపై వాదనలు పూర్తి కాగా, తీర్పు రావాల్సి ఉంది. అయితే హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు రావాల్సి ఉంది. అందుకే ఏసీబీ కోర్టు కస్టడీపై తీర్పు వాయిదా వేసింది. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేయడం ఖాయమని, అలాగే సిఐడి […]
ఈ నెల 23న ఏం జరగబోతోంది… ఏపీలో భారీ డిస్కషన్…!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు తప్పదా… ఈ నెల 23న ఏం జరుగుతోంది… అసలు ఈ శనివారం స్పెషల్ ఏమిటీ… ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ 23న ఏదో జరుగుతుందని… అందులో భాగంగానే మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 23వ తేదీతో ముగుస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఆ 23 ఏమిటనేదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 […]
అధ్యక్షా… ఎక్కడున్నారు మీరు.. ఏమయ్యారు సార్….!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో ఈ నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రోజు చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో… ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అక్రమమని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు టీడీపీ నేతలు. అయితే ఇదంతా పది రోజుల క్రితం […]
అసెంబ్లీలో జగన్ బిగ్ ప్లాన్..టీడీపీ అవుట్?
చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయం దగ్గరపడటం, టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడం, రాజకీయంగా పైచేయి సాధించి మళ్ళీ ప్రజల మద్ధతు గెలవాలని చూస్తున్న జగన్..ఇలాంటి కీలక సమయంలో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. బాబు అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో..ప్రభుత్వం కక్ష సాధించడం లేదని, తప్పు చేసి జైలుకు వెళ్లారని నిరూపించే విధంగా జగన్..అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఈ సమావేశాలు టిడిపి హాజరు అవుతుందా? లేదా? అనేది పెద్ద చర్చగా మారింది. […]
బాబు కేసుల్లో ట్విస్ట్‌లు..అదే డౌట్?
టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ట్విస్ట్‌లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు తెరపైకి వచ్చింది. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసు, అటు అంగళ్ళులో అల్లర్లు కేసు ఇలా పలు కేసులుపై వరుసగా పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. వీటిపై బాబు బెయిల్ కూడా దరఖాస్తు చేసుకోగా, వాటిపై కోర్టులో విచారణ జరగనుంది. అయితే తాజాగా స్కిల్ కేసులో హైకోర్టులో క్వాష్ […]