“చంద్రబాబు పేరుకే సీఎం …మొత్తం నడిపించేది ఆయనేనా..?” జనాలకు కొత్త డౌట్లు స్టార్ట్..!?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే 2024 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్. అధికార పార్టీ వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించేసి అడ్రస్ లేకుండా గల్లంతు చేశాడు . అంతేకాదు ఏపీలో కూటమి అధికారం చేపట్టే దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లారు. ఫైనల్లీ సినిమాలో ఎలా సక్సెస్ అయ్యారో.. రాజకీయాలలోనూ అలాగే సక్సెస్ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .

కాగా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు . అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు పేరుకే పెద్ద సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు అని ..కానీ మూడేళ్లలో చంద్రబాబు నాయుడు చేసిన పరిపాలన ఇప్పుడు ఈసారి చేయబోయే రూలింగ్ వేరేగా ఉండబోతుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు .

మరీ ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ డెసిషన్ తీసుకున్న సరే దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలి అని.. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోనే ఇప్పుడు ఆయన చంద్రబాబు గా ప్రమాణ స్వీకారం చేశాడు. అంతేకాదు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ చెప్తే ఏ పనైనా చేయడానికి చంద్రబాబు యస్ అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈసారి అంతలా రాజకీయాల్లో కష్టపడ్డారు . ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా వచ్చింది. ఈసారి చంద్రబాబు నాయుడు 40% కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ 60% కష్టపడ్డారు . అందుకే పొలిటికల్ గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్..!!