ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు రాజకీయంగా బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతోన్న నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా మ్యాజిక్ ఫిగర్ టార్గెట్ కూడా పెరిగింది. కూటమిలో మూడు పార్టీలు కలిసి ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలే మరోసారి కూటమిగా కట్టి ఎన్నికలలో పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి. అటు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్. జగన్ ఒంటరి పోరుతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన […]
Tag: bjp
మోడి కేబినెట్లో జనసేన మంత్రి ఎవరు.. పవన్ లెక్కేంటి..?
త్వరలోనే కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ జనసేనకు ఓ కేంద్ర మంత్రి పదవి రాబోతోందన్న ప్రచారం అయితే గట్టిగా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే మోడీ, అమిత్ షాకు మంచి నమ్మకం ఏర్పడింది. జనసేన కేంద్ర కేబినెట్లోకి వెళితే ఎవరు జనసేన నుంచి కేంద్ర మంత్రి అవుతారు.. ఆ అవకాశం ఎవరికి వస్తుంది.. పవన్ కళ్యాణ్ మదిలో ఎవరు ఉన్నారు ? జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఎవరికి […]
రాజ్యసభ సీట్లు : బాబు – పవన్ – బీజేపీ డీల్ ఇలా కుదిరిందా..!
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జూన్ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ గెలుచుకున్నవే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవరెవరు పంచుకోవాలనే దానిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ […]
జయలలితపై మోడీ ఇంట్రస్టింగ్ కామెంట్..!
తమిళ ప్రజల సంక్షేమం, వారి అభ్యున్నతి కోసం తమిళనాడు మాజీ సిఎం జయలలిత ఎంతగానో కష్టపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఆమె జయంతి సందర్భంగా మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలలితను ఒక అసాధారణమైన పరిపాలకురాలుగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ప్రజా సంక్షేమాన్ని, మహిళా సాధికారతను జయలలిత ఎంతో కీలకంగా భావించేవారని మోడీ […]
పవన్ కళ్యాణ్ విషయంలో చంద్రబాబు మరీ ఓవర్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి కొత్త డౌట్లు..!
ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విషయంలో ప్రవర్తిస్తున్న తీరు జనాలకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . అంతేకాదు పవన్ ఫ్యాన్స్ కి కూడా ఎక్కడో తేడా కొడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్ . అఫ్కోర్స్ ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అధికారం చేపట్టడానికి కర్త – కర్మ – […]
ఆమె అంటే చంద్రబాబుకి ఎందుకు అంత కోపం..? పబ్లిక్ లోనే ఏం చేశారో చూడండి(వీడియో)..!!
నారా చంద్రబాబు నాయుడు చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన చేయాల్సిన పని మాత్రం చేసేస్తూ ఉంటారు . అందరిలాగా తొడ కొట్టడాలు ..మీసాలు మెలివేయడాలు చంద్రబాబుకు చేతకాదు అనుకున్న పని అనుకున్న టయానికి చేసి చూపిస్తాడు. అది ఇప్పటికే జనాలకి అర్థం అయిపోయింది . అసెంబ్లీలో తన భార్యను అగౌరవపరిచినందుకు ఆనాడు చేసిన శపధం రీసెంట్ గానే నిజం చేశాడు. మళ్లీ అధికారం చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పిన చంద్రబాబు […]
ఎన్నికల్లో పవన్ గెలవడానికి కర్త- కర్మ -క్రియ మొత్తం ఆ”లేడి”నే ..? బయటపడ్డ సంచలన నిజం..!
కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది .. ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ పదవి చేపట్టారు.. కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కోట్లాదిమంది జనాలు ఈ మూమెంట్ కోసం ఎంతలా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కొణిదెల అను నేను అంటూ ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న మూమెంట్లో మెగా ఫ్యామిలీ ఎంత ఆనంద పడిందో కూడా అందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా పవన్ కళ్యాణ్ […]
“ప్లీజ్ దయచేసి ఆ పని మాత్రం చేయొద్దు”..ఫ్యాన్స్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ రిక్వెస్ట్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న సరే అది చాలా చాలా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది అన్న నమ్మకం అభిమానుల్లోనే కాదు ..జనాలలో కూడా ఎప్పుడూ ఉంటుంది . అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించారు జనాలు . పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ అతి భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏకంగా డిప్యూటీ సీఎం గా […]
పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం రోజు బాహుబలి సీన్ రిపీట్.. వాట్ ఏ గూస్ బంప్స్ మూమెంట్(వీడియో)..!
బాహుబలి.. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. రానా దగ్గుబాటి విలన్ పాత్రలో పోషించిన సినిమా . రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయింది అనేదాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు .. ఈ సినిమాలో ఒక సీన్ మాత్రమే మరొక ఎత్తు. ప్రభాస్ బాహుబలి సినిమాలో ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు అక్కడి జనాలు ఓ రేంజ్ లో అరుస్తారు. అప్పుడు రానా […]









