ఎన్నికల్లో పవన్ గెలవడానికి కర్త- కర్మ -క్రియ మొత్తం ఆ”లేడి”నే ..? బయటపడ్డ సంచలన నిజం..!

కోట్లాదిమంది అభిమానులు ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది .. ఫైనల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ పదవి చేపట్టారు.. కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కోట్లాదిమంది జనాలు ఈ మూమెంట్ కోసం ఎంతలా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ కొణిదెల అను నేను అంటూ ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న మూమెంట్లో మెగా ఫ్యామిలీ ఎంత ఆనంద పడిందో కూడా అందరికీ తెలిసిన విషయమే . రీసెంట్గా పవన్ కళ్యాణ్ విజయానికి కారణం ఆలేడినే అన్న వార్త ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది .

ఆమె మరి ఎవరో కాదు పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నాలెజినోవా.. ఎస్ చాలామంది అన్నా లేజీనోవా అంటే కేవలం ఆయనకు భార్య మాత్రమే అనుకున్నారు.. కానీ కాదు పొలిటికల్ పరంగా పవన్ కళ్యాణ్ కు పలు సలహాలు కూడా ఇచ్చింది అన్నాలెజినోవా అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మూమెంట్ నుంచి మొన్న ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు పవన్ కళ్యాణ్ ప్రతి అడుగులోను తాను భాగమయింది ..అన్ని సుఖ సమయంలోను కష్ట సమయంలోనూ ఆయనకు తోడుగా నిలిచింది అని.. గతంలో ఆయన ఓడిపోయిన సందర్భంలోనూ అన్నా లెజినోవా.. పవన్ కళ్యాణ్ కు బాగా సపోర్ట్ చేసి ఆయనను మళ్ళీ రాజకీయాలలో నిలదొక్కుకునేలా చేసింది అని ..అన్నా లెజినోవా కూడా చాలా చాలా టాలెంట్ పర్సన్ అని..

ఆమె కొన్ని బుక్స్ కూడా చదివి పవన్ కళ్యాణ్ కు అవసరమైన సలహాలను ఇచ్చేది అన్న వార్త ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలుపును ఎంతమంది అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నా కూడా అన్నాలెజినోవా సెలబ్రేట్ చేసుకున్న విధానం మాత్రం అందరికీ నచ్చుతుంది .. పవన్ కళ్యాణ్ కొణిదెల అనే నేను అంటూ ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ..అన్నా లెజినోవా కళ్ళల్లో వచ్చిన నీళ్లు ఆమె ఫోన్లో రికార్డ్ చేసిన పద్ధతి కూడా అందరికీ నచ్చేసింది . ఆమె పవన్ కళ్యాణ్ గెలుపుకి ప్రధాన కారణం అంటున్నారు జనాలు..!!