ఈ ఫోటోలో కనిపిస్తున్న స్కూల్ పాప ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న హాట్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు కూడా వీటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అలాగే వారి అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ను నెటింట తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఇన్నోసెంట్ గా కనిపిస్తున్న ఓ హీరోయిన్ స్కూల్ టైమ్ పిక్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. సౌత్ టు నార్త్ భారీ డిమాండ్ తో దూసుకుపోతున్న ఈ అమ్మ‌డు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. హిందీ సినిమాలతో సక్సెస్ అందుకున్నా.. ఎంట్రీ ఇచ్చింది మాత్రం టాలీవుడ్ సినిమాలతోనే. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈమెను హీరోయిన్గా పరిచయం చేశాడు.

Disha Patani: Biography, Movies, Love Affair, Awards & Achievements

వరుణ్ తేజ్ కి జంటగా లోఫర్ సినిమాతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీగా దూసుకుపోతుంది. ఇప్పటికైనా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఎస్ ఈ అమ్మడు దిశ పటాని. లక్నో లో కమిటీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత.. ఫెమినా మిస్ ఇండియా 2013లో పాల్గొని రన్నర్ ఆఫ్ గా నిలిచింది. మొదట మోడలింగ్ రంగంలో రాణించిన ఈ అమ్మడు.. 2015లో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో సినిమా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత టైగర్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అదే ఏడది ఎం.ఎస్.ధోని ది అన్ టోల్డ్ స్టోరీలో ధోని లవర్ గా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

Kalki 2898 AD: What Is Disha Patani's Role in Prabhas' Movie?

బాగి 2, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియన్ మూవీ కల్కి 2898 ఏడి లోను కీలక పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటివరకు తన కెరీర్ లో రూ.75 కోట్ల వరకు ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల రెమ్యూనరేషన్.. ప్రమోషన్స్ కు మ‌రోఎ రూ.2 కోట్లు చొప్పున చార్జ్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాలింగ్ క్లీన్ బ్రాండ్ అంబాసిడర్ గా నెలకు రూ.10 లక్షలు అందుకుంటుంది. బాంద్రాలో రూ.5 కోట్ల లగ్జరీ బంగ్లా తో పాటు.. రూ.1.51 కోట్ల ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్, స్పోర్ట్స్ కార్ల‌తో సహా ఎన్నో లగ్జరీ కార్లు సొంతం చేసుకుంది. కాగా నెలకు దిశా పటాని సంపాదన కోటి రూపాయల పైనే అని సమాచారం.