Tag Archives: chandrababu

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ

Read more

రాజమండ్రి తెలుగుదేశం.. ఇలా ఎందుకుందండీ..

తెలుగుదేశం పార్టీకి కంచుకోట రాజమండ్రి .. అక్కడ టీడీపీదే హవా.. ఆ నాయకులు చెప్పిందే వేదం.. ఒకప్పుడు.. అయితే ఇపుడు సీన్ మారిపోయింది.. వారి పార్టీ అక్కడ బలంగానే ఉన్నా నాయకులు మాత్రం నువ్వా..నేనా అని కత్తులు దూసుకుంటున్నారు. వీరి వ్యవహారం చూసిన కార్యకర్తలు.. అరె.. పార్టీని వీరే నాశనం చేసేలా ఉన్నారే అని బాధపడుతున్నారట.  2019 ఎన్నికల్లో జగన్ హవాలో ఉన్నా రాజమండ్రిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే

Read more

బెజవాడ ‘దేశం’లో నాలుగు స్తంభాలాట…. !

బెజవాడ.. విజయవాడ.. పేరేదైనా సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువు.. అధికార పార్టీలో కాదు గానీ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో నిప్పు..ఉప్పులా ఉంటున్నారు బెజవాడ నాయకులు. గతంలో విజయవాడ దేశం నాయకులు బలంగా ఉండేవారు. అయితే ఇపుడా పరిస్థితి లేదు. అర్బన్ నాయకులు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు తలనొప్పిగామారారు. దీంతో ఎవరికి ఏం చెప్పాలో అధినేతకు అర్థం కాక అలా వదిలేశాడని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధాన నలుగురు నాయకులు నాలుగు దిక్కులుగా

Read more

లోకేష్ లక్ష్యం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే..

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీకి భవిష్యత్ నేత ఈయనే అనేది అధినేత. తండ్రి చంద్రబాబు ఆశ..ఇవన్నీ సాధ్యం కావాలంటే లోకేష్ ముందుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి.. అధ్యక్షా.. అని మాట్లాడాలి.. అదే ఇపుడు ముందున్న లక్ష్యం.. 2019 ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రీకొడుకులకు మంగళగిరి వాసులు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి చేతిలో ఓలమి పాలయ్యారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కుమారుడే (చంద్రబాబు అప్పుడు సీఎం) ఓటమి

Read more

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు

Read more

కరోనా టెన్షన్లో చంద్రబాబు.. ఏమైందంటే ..??

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు .గత వారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని తరువాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు తిరుపతిలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ టీడీపీని గెలిపించాలంటూ కోరుతున్నారు. కానీ ప్రస్తుతం తరుణంలో తిరుపతిలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతూ ఉండటం పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులకు కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి

Read more