టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సంచలనం.. విడాకులు తీసుకోబోతున్న క్రేజీ కపుల్..ఎవరంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు టపీ టపీ మంటూ విడాకులు తీసుకొని అభిమానులను తెగ ఇబ్బంది పెట్టేస్తూ బాధపెట్టేస్తున్నారు . ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో విడాకులు తీసుకొని సింగిల్గా బ్రతికేస్తున్నారు . కాగా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది మరో జంట అంటూ తెలుస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా సీనియర్ నటుడు విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది . పెళ్లయి దాదాపు 35 ఏళ్లు అవుతున్న ఈ హీరోకి ఇద్దరు పిల్లలు ఉన్నారు . ఆ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి చూస్తున్నారు. అయితే ఆ హీరోకి తన భార్యకి వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడానికి మగ్గు చూపుతున్నారట.

కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా గాని వినడం లేదట . అంతేకాదు త్వరలోనే ఈ జంట విడాకుల విషయాన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పటికే ఈ జంట కోర్ట్ లో డివర్స్ పిటీషన్ ని ఫైల్ చేసిందని .. ప్రజెంట్ వీళ్లిద్దరూ వేరువేరుగా ఉన్నారు అని ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..!!