ఏపీలో ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే గెలుపెవ‌రిది..!

ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ రెండేళ్ల‌లో చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం త‌న‌వంతుగా క‌ష్ట‌ప‌డుతున్నారు. 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల గ‌డువు ఉంది. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఏపీలో ఎవ‌రికెన్ని సీట్లు వస్తాయి ? గెలుపు ఎవ‌రిది ? అన్న అంశాల‌పై ప్ర‌ముఖ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి అధికార టీడీపీకే ప‌ట్టం క‌డ‌తార‌ని, చంద్ర‌బాబు మ‌రోసారి సీఎం అవుతార‌ని స్ప‌ష్ట‌మైంది. ఎన్నిక‌ల‌కు మ‌రో […]

జ‌న‌సేన ఓట్లు ఎవ‌రికి..!

ఏపీలో త్వ‌ర‌లోనే రానున్న జ‌న‌వ‌రి, ఫిబ్ర‌వ‌రి మాసాల్లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు న‌గారా మోగ‌నుంది. తిరుప‌తి – కాకినాడ‌- విశాఖ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు మొత్తం 11 చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అదేస‌మ‌యంలో విప‌క్ష వైకాపా కూడా అమీతుమీ తేల్చుకోవాల‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది. ఇక‌, ప్ర‌స్తుత రాష్ట్ర రాజ‌కీయాలను చ‌ర్చించుకుంటే.. ఏపీలో […]

మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు న‌టించిన సినిమాలే ఏకంగా 10 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీల‌క‌మైన మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు రాజ‌కీయంగా ఎవ‌రి దారు వారు చూసుకోనున్నారా ?  ముగ్గురు బ్ర‌ద‌ర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా […]

మీడియాలో ప‌వ‌న్‌ను తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయాల‌కూ.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతాకాదు. ఎవ‌రినైనా ఎత్తేయాల‌న్నా.. ఎవ‌రిని తొక్కేయాల‌న్నా.. మీడియాకు సాటి మ‌రొక‌టి లేదు!! 1980ల నుంచే ఉమ్మ‌డి ఏపీలో పాలిటిక్స్‌పై మీడియా ప్ర‌భావం భారీస్థాయిలో సాగింది. అప్ప‌ట్లో పార్టీ పెట్టిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీఆర్‌కి మీడియానే అండ‌గా నిలిచింద‌ని చెబుతారు. తాను వెళ్ల‌లేని చోట్ల‌కి సైతం మీడియా వెళ్లిందని, ఎన్‌టీఆర్‌కి పాజిటివ్‌గా ప‌నిచేసింద‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్‌లో మీడియానే […]

ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]

ఆడ‌పిల్ల‌ల‌పై కేసుల్లేవ్ అంటోన్న ప‌వ‌న్‌

స‌మాజంలోని ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎంత బాధ్య‌త‌గా ఉండాలో జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆడ‌పిల్లా ఎంతో గౌర‌వంగా బ‌తికే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, అదేస‌మ‌యంలో త‌న‌పై ఏదైనా దాడి జ‌రిగితే.. ఆడ‌పిల్ల‌లే ధైర్యంగా తిర‌గ‌బ‌డాల‌ని కూడా ఆయ‌న సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం గుత్తిలోని ఓ విదాసంస్థ‌లో విద్యార్థినుల‌తో ప‌వ‌న్ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాజంలో ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు.   స‌మాజంలో అంద‌రికీ జీవించే హ‌క్కు […]

ప‌వ‌న్ చెంత‌కు మాజీ మంత్రి..!

మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడైన అనుచ‌ర‌డుగా మెలిగిన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో గ‌ట్టి ప‌ట్టున్న నేత కొణ‌తాల రామ‌కృష్ణ‌కు పొలిటిక‌ల్ డ‌యాస్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ట‌! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో ఉండ‌లేక‌… జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపాలోకి వ‌చ్చేశారు కొణ‌తాల‌. అయితే.. పార్టీలో అధ్య‌క్షుడి వైఖ‌రితో విసుగెత్తిన ఆయ‌న ఓ ఫైన్‌డే వైకాపాకి హ్యాండిచ్చేశారు. అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే, మొన్నామ‌ధ్య  అంతా సెటిల్ అయిపోయింది. […]

పవన్ ఎంట్రీతో అక్కడ టీడీపీకి చుక్కలే

రాష్ట్ర విభ‌జ‌న తరువాత ఇటు ఏపీలోను, అటు తెలంగాణ‌లోను విభిన్న‌మైన రాజ‌కీయ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తెలంగాణ‌కు సంబంధించినంత‌వ‌ర‌కూ సినీ గ్లామ‌ర్ అంత‌గా ప‌నిచేయ‌ద‌నే చెప్పాలి. అక్క‌డ స్థానిక స‌మ‌స్య‌లు, నాయ‌కులే పార్టీల గెలుపు ఓట‌మిల‌ను ప్ర‌భావితం చేసే ప‌రిస్థితి గ‌తంలో ఉండ‌గా.. ఇక ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ ప్రాంతీయ‌వాదం భుజాన వేసుకుని.. అదే విధ‌నాన్ని కొన‌సాగిస్తూ… అక్క‌డి రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి చేరింది. ఇక ఏపీలో సినీ గ్లామ‌ర్‌తో పాటుగా కుల రాజ‌కీయాల‌దే మొద‌టినుంచీ […]

ప‌వ‌న్ కొత్త పొలిటిక‌ల్ స్టెప్‌

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం అంటే… ఏదో రాజ‌కీయాల్లో అదృష్టం ప‌రీక్షించుకునేందుకు జ‌నాద‌ర‌ణ ఉన్న మ‌రో న‌టుడు ఒక రాయి విసిరి చూసే ప్ర‌య‌త్నంగా ఇప్ప‌టిదాకా లోపాయికారీగా కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు కొట్టి పారేస్తూ వ‌స్తున్నారు. అయితే ప‌వ‌న్ అంత‌ ఆషామాషీగా రాజ‌కీయ ఎంట్రీ ఇవ్వ‌డంలేద‌ని.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప‌వ‌ర్ స్టార్‌.. ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాల‌న్నింటికీ షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని రానున్న కొద్దిరోజుల్లోనే అందరికీ అర్థం కానుంద‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. తెలుగుదేశం పార్టీపై స‌హ‌జంగానే అధికార‌పార్టీగా ఎంతో […]