ఆయ‌న‌తో ప‌వ‌న్ భేటీ సీక్రెట్ ఇదేనా..!

భ‌విష్య‌త్తు ఏపీ రాజ‌కీయాలు మంచి ర‌స‌వత్త‌రంగా ఉండ‌బోతున్నాయ‌ని చెప్పేందుకు చాలా కార‌ణాలే ఉన్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది అగ్ర‌న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ బ‌రిలోకి దిగేందుకు స‌న్నాహాలు చేసుకుంటూ ఉండ‌టం ఒక‌టైతే.. ఇక విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ టీడీపీకి ప్ర‌త్యామ్నాయం త‌న పార్టీయేన‌ని చాటేందుకు.. పాద‌యాత్ర‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు మ‌రో ముఖ్యాంశం. నిజానికిప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో వింత ప‌రిస్థితి నెల‌కొంది. ఒక‌ప‌క్క ఎన్నిక‌ల‌కు మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉండ‌టంతో… త‌న సంక్షేమ, అభివృద్ధి ప‌థ‌కాల‌ను […]

ప‌వ‌న్ సేఫ్ గేమ్ వైపే మొగ్గు…!

ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో అంత‌కుముందు అడ‌పా ద‌డ‌పా కొంగ‌ర జ‌గ్గ‌య్య వంటి న‌టులు రాజ‌కీయాలవైపు ఒకో అడుగు వేసినా… 1980 వ‌ద‌శ‌కం మొద‌ట్లో విశ్వ‌విఖ్యాత న‌టుడు ఎన్టీఆర్ రాజ‌కీయ ఆరంగేట్రం త‌రువాత‌నే పూర్తి స్థాయిలో సినీ న‌టుల హ‌వా మొద‌లైంద‌ని చెప్పాలి. రాష్ట్ర రాజ‌కీయ చ‌రిత్ర‌నే స‌మూలంగా మార్చేసిన ప‌రిణామం… తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇక ఆనాటినుంచి ఏపీ రాజ‌కీయాల్లో సినీ న‌టుల పాత్ర‌లేని పార్టీలే లేవంటే అతిశ‌యోక్తి లేదేమో. ఎన్టీఆర్ యుగం అనంత‌రం… సినిమాల్లోంచి.. సొంత పార్టీ […]

మాజీ మంత్రికి కొత్త పార్టీలే గ‌తా..!

ఎంతీ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌కైనా ఒక్కొక్క సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో కొంత వారి స్వ‌యంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు త‌న స్టైల్లో చ‌క్రం తిప్పిన కొణ‌తాల వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు. అన‌కాప‌ల్లి నుంచి క్రియా శీల రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన కొణ‌తాల త‌ర్వాత త‌న ప్ర‌భావం చూపించేందుకుఎంతో […]

అప్పుడే జ‌న‌సేన మూట ముల్లు స‌ర్దేసిందా..!

సినీ న‌టుడిగా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతూనే… మ‌రోప‌క్క పూర్తిస్థాయి రాజ‌కీయ‌వేత్త‌గానూ అవ‌తార‌మెత్తేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్న‌ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. పశ్చిమ‌గోదావ‌రిని త‌న రాజ‌కీయాల‌కు కేంద్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్న జ‌న‌సేన పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆంధ్రా ప్రాంతానికి తరలించడానికి పవన్ సిద్ధం అయినట్టు కూడా తెలుస్తోంది. ఏలూరుకు త‌ర‌లి రావాల‌న్న‌ ప‌వ‌న్ తాజా నిర్ణ‌యంతో రాజ‌కీయవ‌ర్గాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌ను , సందేహాల‌ను లేవ‌నెత్తుతున్నార‌న్న అభిప్రాయం వినిపిస్తోంది. […]

జ‌న‌సేన‌ది ఒంట‌రి పోరే..

ప్ర‌ముఖ సినీ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త‌క్ష్య రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ఆయన టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చి వారికి అనుకూలంగా ప్ర‌చారం కూడా చేశారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న‌ ప‌రిస్థితులు… బీజేపీపై కాస్త గ‌ట్టిగా… టీడీపీపై కాస్త సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేస్తోన్న ప‌వ‌న్ వైఖ‌రిని చూశాక మ‌రి  జ‌న‌సేన‌ వ‌చ్చే ఎన్నికల్లో సొంతంగానే బ‌రిలోకి దిగుతుందా..?  లేక ఇప్ప‌టిదాకా మిత్ర‌ప‌క్షంగా ఉన్న ఎన్డీఏ తో పొత్తు […]

టీడీపీ కంచుకోట‌పై జ‌న‌సేన గురి

జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరులో ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తీసుకున్న నిర్ణ‌యం ఏపీ పాలిటిక్స్‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ప‌వ‌న్ కేవ‌లం ఓటు హ‌క్కు మాత్ర‌మే ఏలూరులో న‌మోదు చేయించుకున్న‌ట్టు పైకి క‌నిపించినా దీని వెన‌క అనేక రాజ‌కీయ కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ప‌వ‌న్ ఏలూరు నివాసం ఉండేందుకు త‌న‌కు అనువైన భ‌వ‌నం చూడాల‌ని కూడా కార్య‌క‌ర్త‌ల‌కు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ ఈ వ్యూహం వెన‌క టీడీపీ కంచుకోట‌ను టార్గెట్ చేసినట్టు […]

చిరును లైన్లో పెడుతున్న చంద్ర‌బాబు

ఏంటి స‌ర్‌ప్రైజింగ్‌గా ఉందా?  చిరు ఏంటి? చ‌ంద్ర‌బాబు ఆయ‌న‌ను లైన్‌లో పెట్ట‌డం ఏంట‌ని ఆలోచిస్తున్నారా?  పాలిటిక్స్ అంటే అవేగామ‌రి! ఎప్పుడు ఎవ‌రిని దువ్వాలో ఎప్పుడు ఎవ‌రిని రువ్వాలో అనే స‌బ్జెక్ట్ పాలిటిక్స్‌లో పెద్ద ట్రిక్‌. రానున్న 2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలుపు గుర్రం ఎక్కి ఏపీ పాల‌న‌ను సుస్థిరం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌క్కా ప్లాన్‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టి నుంచే త‌న ప్లాన్‌ను అమలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు. వాస్త‌వానికి టీడీపీలో […]

ప‌వ‌న్ మూడో స‌భ‌లో ఆయ‌నే టార్గెట్‌..!

జ‌న సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్వ‌ర‌లోనే నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన అనంత బ‌హిరంగ స‌భ‌పై ప్ర‌జ‌ల్లో ఆశ‌లు పెరిగాయి. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోస‌మే త‌న పోరు సాగుతుంద‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌.. ఈ సారి ఎవ‌రిని టార్గెట్‌గా చేసుకుంటారో? ఎవ‌రిమీద పంచ్‌లు విసురుతారో? అని స‌ర్వ‌త్రా ఆసక్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు, లెక్క‌లు వాళ్లు వేసుకుంటున్నారు. వ‌ప‌న్ నిర్వ‌హించే స‌భ‌ల‌కు ఓ ప్ర‌త్యేకత కూడా […]

బాబుకు ఆ ముగ్గురు యాంటీ అవుతున్నారా..!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విప‌క్షాల నుంచే కాకుండా మిత్ర ప‌క్షం అనుకుంటున్న జ‌న‌సేనాని నుంచి కూడా కాక త‌గ‌ల‌నుందా?  అటు ప్ర‌ధాన విప‌క్షం వైకాపా, కామ్రేడ్లు స‌హా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూకుమ్మ‌డిగా బాబుపై దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారా?  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన గోదావ‌రి ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చంద్ర‌బాబు కొంప‌మీద‌కు వ‌స్తోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వ‌స్తున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా మ‌త్య్స కారుల‌కు అనువైన స‌ముద్ర ఉత్ప‌త్తుల […]