పవన్ చేతిలో మూడు స్టోరీలు

రాజకీయ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ తన అభిమానుల్ని ఉద్దేశించి సినిమాల్ని వదిలెయ్యమంటారా? అని అడిగారు. ముక్తకంఠంతో వద్దు వద్దు అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్‌ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్‌కల్యాణ్ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు. ఇక పవన్ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న […]

ప‌వ‌న్ ల‌డ్డూలు-రోజా క్యాబేజీలు

పాచి పోయిన ల‌డ్డూలు, కుళ్లిపోయిన క్యాబేజీలు.. ఏంటా ఇవి! అని మొహం చిట్లించుకుంటున్నారా? కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి మ‌నోళ్లు పెట్టిన పేర్లివి!! సినీ ఫీల్డ్ నుంచి పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌త్యేక ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూలుగా పేర్కొన్న విష‌యం తెలిసిందే. ఇలాంటి డైలాగులు సినీ ఫీల్డ్‌లో రొటీన్‌గానే వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ని ఫాలో అయిపోయే మూవీ ఆర్టీస్ట్స్ సైట‌రిస్ట్‌గా మాట్లాడ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌.. ప్యాకేజీని పాచిపోయిన […]

ప‌వ‌న్‌తో బీజేపీ రాజీ యత్నాలు

హోదా ప్ర‌క‌టించనందుకు ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో దూర‌మవుతున్న‌ మిత్ర‌ప‌క్షాల‌ను బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది. ముఖ్యంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తీవ్ర స్వ‌రంతో బీజేపీపై విరుచుకుప‌డుతున్నాడు. ద‌శ‌ల వారీ పోరాటానికి కార్యాచ‌ర‌ణ కూడా ప్ర‌క‌టించాడు. ఒకవేళ పోరాటానికి దిగితే భ‌విష్య‌త్తులో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బే!! అందుకే ప‌వ‌న్‌ రంగంలోకి దిగ‌కుండా రాష్ట్ర బీజేపీ నాయ‌కులు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. జ‌న‌సేనానితో రాయ‌బారానికి దిగారు. `కాంగ్రెస్ వెన్నుపోటు […]

పవన్ ని ‘బోస్’ అంటున్న దాసరి

జనసేన అధినేత గా రాజకీయాల్లో, పవర్ స్టార్ గా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్యకాలం లో పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ కాంబినేషన్లో ఒకసినిమా రాబోతోందని గుసగుసలు వినిపించాయి. 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నే చేస్తాడనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ‘బోస్’ అనే టైటిల్ ఒకటి రిజిస్టర్ అయ్యిందట. అది రిజిస్టర్ చేయించింది […]

పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట

పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]

పవన్ కళ్యాణ్ కాకినాడ లడ్డూలు

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి […]

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాకోసం ఏం చేస్తాడు?

లడ్డు కావాలా నాయనా..ఎం నాయనా ఇంకో లడ్డు కావాలా..అంటూ కాస్త కొంటెగా ..ఇంకాస్త ఆవేశంగా..అన్నిటికి మించి అగమ్య గోచరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడలో సీమాంధ్ర ఆత్మగౌరవ సభ లో ప్రజాసంగించారు.తిరుపతి సభతోనే పవన్ పబ్లిక్ ప్రసంగాలపై సామాన్యులకి ఒక అంచనా వచ్చేసింది.ఇక కాకినాడ సభ లో పవన్ నుండి పెద్దగా ఎవ్వరూ ఏమి ఆశించింది లేదు అయితే గత రెండు మూడు రోజులుగా ప్రత్యేక హోదా పైన కేంద్ర చెప్తున్నా వక్ర భాష్యం దానికి […]

ప్రత్యేకహోదా భాద్యత ఎవరిది?

ప్రత్యేకహోదా పై మరొకసారి కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించింది. నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోడ్డున పడిన ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థకి ఏదో మేలుజరుగుతుందని 5 కోట్ల ఆంధ్రులు ఆశగా ఎదురుచూసారు.కానీ చివరకు మన వెక్కయ్య నాయుడు(గారు అనిపించుకునే అర్హతకూడా కోల్పోయారనే ఉద్దేశం తో ), అరుంజేట్లీ కలిసి పాత హరికదే చెప్పి దారుణంగా అవమానించారు. గత రెండున్నర సంవత్సరాలుగా సంయమనం పాటించి వున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల సహనాన్ని చేతకాని తనంగా నే పరిగణించినట్టు చెప్పకనే […]

సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ అట

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనబోతున్నాడట..అవును మీరు నమ్మినా నమ్మక పోయినా..ఇది నిజం.ట్విట్టర్ లో స్పందించడం..6 నెలలకో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేయడం అలవాటుగా చేసుకున్న పవర్ స్టార్ రూట్ మార్చబోతున్నారట..నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో తనదయిన ముద్ర వేసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టేస్తారేమో చూడాల్సిందే. మొన్న తిరుపతి సభ చూసారు కదా.పవన్ మాటల ధాటి..ఎవరి పైన అని మాత్రం అడక్కండి..అది ఆయనకే క్లారిటీ లేదు..ఎప్పటిలాగే చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ని ఆ […]