టీడీపీకి కలగానే కర్నూలు..ఈ సారి ఛాన్స్ ఉంటుందా?

కర్నూలు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అందులో కర్నూలు అసెంబ్లీ సీటులో వరుసగా గెలుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ టి‌డి‌పికి గెలుపు అనేది కలగానే మిగిలిపోయింది. అసలు గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోతూ ఉంది. టి‌డి‌పి ఇక్కడ గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే. 1983, 1999 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. 2004 నుంచి వరుసగా […]

ఎంపీ సీట్లపై జగన్ ఫోకస్..మార్పులు ఉంటాయా?

25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేసి..22 ఎంపీ సీట్లని గెలిపించుకున్న విషయం తెలిసిందే. మరి 22 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సాధించింది ఏమైనా ఉందా? అంటే కేంద్రంలో బి‌జే‌పికి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల జగన్‌ పెద్దగా ఏది డిమాండ్ చేయలేని పరిస్తితి. అందుకే ఆ విషయం జగన్ ముందే చెప్పేశారు. కానీ సాధ్యమైన మేర […]

జగన్‌కు జనం మద్ధతు..పొత్తు ఉన్నా సరే.!

ఏపీలో ప్రజలు మళ్ళీ జగన్ వైపే చూస్తున్నారా? సంక్షేమ పథకాలని అందిస్తూ..అండగా ఉంటున్న జగన్‌కు జనం మళ్ళీ అండగా ఉండాలని అనుకుంటున్నారా? అంటే మెజారిటీ సర్వేలు అవుననే అంటున్నాయి. మళ్ళీ ప్రజలు జగన్‌కే ఓటు వేయాలని చూస్తున్నారు. జగన్‌ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక జగన్‌ని గద్దె దించి అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు ఈ సారి కూడా నిరాశ తప్పదని తెలుస్తోంది. ఆఖరికి పవన్ తో కలిసి పొత్తులో వచ్చిన జగన్‌ని ఓడించడం అసాధ్యమని […]

నగరిలో ఆగని పోరు..రోజా తగ్గడం లేదా?

అధికార వైసీపీలో పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల ఆ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే కొన్ని చోట్ల నేతలు సెట్ అవుతున్నారు..కానీ కొన్ని చోట్ల అవ్వడం లేదు. ఇదే క్రమంలో నగరి నియోజకవర్గంలో జరిగే ఆధిపత్య పోరుకు బ్రేకులు పడేలా లేవు. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజాకు కొందరు వైసీపీ నేతలు యాంటీగా ఉన్నారు. ఎప్పటినుంచో రోజాకు […]

హద్దులు దాటిన తముళ్ళు..గన్నవరంలో బూతుల పర్వం.!

ఏపీ రాజకీయాల్లో విమర్శ, ప్రతి విమర్శ చేసుకోవడం అనేది లేదు..ఒకప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే ఉండేవి..ఇప్పుడు అవి దాటేసి.బూతుల పర్వంకు దిగారు. అటు వైసీపీ, ఇటు టి‌డి‌పి నేతలు అదే పనిలో ఉంటున్నారు. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకోవడంలో ముందున్నారు. ఎవరు తగ్గడం లేదు. తాజాగా గన్నవరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా భారీ సభ జరిగింది. ఈ సభలో కృష్ణా జిల్లా తమ్ముళ్ళంతా పాల్గొన్నారు. అటు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, చింతమనేని ప్రభాకర్, అయ్యన్నపాత్రుడు, […]

పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి. పల్నాడు ప్రాంతంలోని […]

రెడ్ల వారసులకి సీట్లు ఫిక్స్..వారి పొజిషన్ ఏంటి?

వచ్చే ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులకు సీట్లు ఇప్పించుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు..అటు టి‌డి‌పి, ఇటు వైసీపీలో వారసులు చాలామంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులు లైన్ లో ఉన్నారు. అందరూ సీనియర్ నేతల వారసులే..సీట్లు ఆశిస్తున్నారు. కానీ సి‌ఎం జగన్ ఇప్పటివరకు ఇద్దరు, ముగ్గురుకు తప్ప మిగతా సీనియర్ నేతల వారసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. ఈ సారి కూడా తనతో పాటే […]

టీడీపీ-జనసేనలో సీట్ల కోసం వైసీపీ నేతల పోటీ?

టీడీపీ-జనసేనల్లో సీట్లు దక్కించుకోవడం కోసం వైసీపీ నేతలు పోటీ పడుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది..దానికి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి మంచి సమాధానమే ఇచ్చారు. వైసీపీలో పోటీ ఎక్కువైంది..సీట్లు దక్కించుకోవాలని చాలామంది చూస్తున్నారు. గెలిచే పార్టీ కాబట్టి..ఒకో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే అందరికీ సీటు ఇవ్వలేము కాబట్టి..ఒకరికి సీటు ఇచ్చి..మిగిలిన వారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నామని, సీటు కోసం పట్టుబట్టే వారు..ఏ పార్టీ అయితే ఏముందితో సీటు కావాలని..వేరే […]

లోకేష్‌తో వంశీకి చెక్ పడుతుందా? యార్లగడ్డ కెపాసిటీ ఎంత?

లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. విజయవాడ పరిధిలో పాదయాత్ర ముగించుకుని పెనమలూరు నియోజకవర్గం నుంచి గన్నవరంలోకి లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయింది. అయితే అర్ధరాత్రి వరకు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజా మద్ధతు కొంతమేర కనిపించింది. ఇక గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అయిన నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్ హాట్ గా మారింది. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్‌లని టార్గెట్ చేసి విరుచుకుపడుతున్న వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి […]