నాగార్జున ఎంత రొమాంటిక్ ఫెలో అంటే.. ఇప్పటికి అలా చేస్తాడా..? మహా చిలిపీ..!

మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలల్లోకి టు రొమాంటిక్ హీరో ఎవరు అనగానే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు కచ్చితంగా అది నాగార్జున అని ..ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకటా..? రెండా..? కింగ్ .. నవ మన్మధుడుగా ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తడకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . కాగా ప్రజెంట్ తన వందవ సినిమా కోసం భారీ స్థాయిలో కసురత్తులు చేస్తున్నాడు నాగార్జున .

కాగా రీసెంట్గా నాగార్జున కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ మేటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే హీరోయిన్ టబుతో నాగార్జునకి ఏదో రిలేషన్షిప్ ఉంది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అది నిజమా..? లేదా..? అబద్దమా..? అనేది పక్కన పెడితే నాగార్జున టబు కి ఒక ముద్దు పేరు పెట్టారు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

నాగార్జున టబూ కాంబోలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . ఈ సినిమాలో పండు పండు అంటూ ముద్దుగా నాగార్జున టబు ని ఏడిపిస్తారు . అయితే రియల్ లైఫ్ లో కూడా టబు ని పండు అంటూ ముద్దుగా పిలుస్తాడట . నాగార్జున ఇదే విషయాన్ని ఓ ఈవెంట్లో బయటపెట్టారు . దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..!!