ఛీ..ఛీ..ఆఖరికి నయన్ పరిస్ధితి అలా తగలాడిందా..? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా..?

నయనతార .. అందాలు ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ ఏంటి.. కోలీవుడ్ బ్యూటీ అయినా సరే సౌత్ ఇండియాలోనే క్రెజిస్ట్ హీరోయిన్గా పలుకుబడి సంపాదించుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ – ప్రియాంక చోప్రా- దీపికా పదుకొనే లాంటి కత్తిలాంటి ఫిగర్లు ఎంతమంది ఉన్నా సరే నయనతార అంటేనే పలువురు బడా బాలీవుడ్ హీరోలు ఇష్టపడుతూ ఉండడం ఆమె రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిదర్శనం .

అయితే పెళ్లి తర్వాత నయనతార కెరియర్ ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాము. పెళ్లికి ముందు ఒక విధంగా ఉంది . పెళ్లి తర్వాత మరొకలా మారింది. మరీ ముఖ్యంగా నయనతార ప్రతి విషయంలోనూ క్యాలిక్యులేషన్స్ పరంగానే ముందుకు వెళుతూ ఉండడం ఆమె కెరియర్ను డిజాస్టర్ గా మార్చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో నయనతార హ్యూజ్ రేంజ్ లో డిమాండ్ చేస్తుంది అన్న విషయం బాగా వైరల్ గా మారింది .

అయితే మేకర్స్ అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము అంటూ వేరే హీరోయిన్స్ కి ఆఫర్ ఇస్తూ ఉండడంతో నయనతార కాల్ షీట్స్ అన్ని ఖాళీగా అలాగే పడిపోతున్నాయట . దీంతో అర్థం చేసుకున్న నయన్ మళ్ళీ అదే డైరెక్టర్లకి కాల్ చేసి మీరు అడిగిన రెమ్యూనరేషన్ కి ఓకే చేస్తాను అంటూ అడిగిమరీ ఆఫర్స్ అడుక్కుంటుందట . దీంతో సోషల్ మీడియాలో నయన్ పేరు బాగా ట్రోలింగ్ కి గురి అవుతుంది . ఆఖరికి నీ పరిస్థితి ఇలా తగలడిందా ..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!