కుక్కకి అయిన ముద్దు పెడతా.. ఆ హీరోతో లిప్ కిస్ చేయను..తేల్చి చెప్పిన యంగ్ హీరోయిన్..!

ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో కి వచ్చాక అణిగి మణిగి ఉంటుందా..? అంటే నో అని చెప్పాలి. కొంతమంది హీరోయిన్స్ ఫుల్ గా రెచ్చిపోయి మాట్లాడతారు. ఎంతలా అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు. మరి కొంతమంది మేము ఇలా చేయము అంటూ స్ట్రైట్ గా చెప్పేస్తారు . ఆ లిస్టులోకే వస్తుంది ఈ యంగ్ బ్యూటీ. పేరుకి కోలీవుడ్ బ్యూటీనే అయినా సరే తెలుగులో బాగా పాపులారిటి సంపాదించుకుంది .

అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కెరియర్ స్టార్టింగ్ లో అవకాశాల కోసం ..ఆఫర్లు దక్కించుకోవడానికి నానా తంటాలు పడింది. ఏదో ముక్కి మూలిగి ఎలాగోలా ఇప్పుడు సినిమాలు చేస్తుంది . అయితే ఆమె ఓ సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్ చేయాల్సి ఉంది . ఆమె ఆల్రెడీ వేరే హీరోలతో కూడా లిప్ లాక్స్ చేసింది .. అయితే ఆ హీరోతో చేయమంటే మాత్రం ససేమిరా చెయ్యను అంటూ తెగేసి చెప్పిందట.

దానికి కారణం ఆ హీరో గతంలో అవకాశం కోసం అడిగితే చాలా చీప్ గా అవహేళనగా మాట్లాడరట. దీంతో ఆ హీరో పై కోపం పెంచేసుకుంది ఈ హీరోయిన్ . అంతేకాదు కుక్కకి అయినా సరే ముద్దు పెడతాను ..కానీ ఆ హీరోతో లిప్ కిస్ చేయను అంటూ డైరెక్టర్ కి ఓపెన్ గా విషయాన్ని చెప్పేసిందట . ఆ డైరెక్టర్ మిగతా టెక్నీషియన్స్ కి జనాలకు చెప్పి ఆయన పరువు తీసేసాడు . ప్రజెంట్ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!