ఒక్క దెబ్బతో స్టార్ హీరో భార్య కి రాడ్ దించేసిన ప్రియమణి.. గూబ గుయ్యమన్నిందిగా..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు .. ఏం జరుగుతుందో.. ఎవ్వరు ఊహించలేము ఈ విషయం గురించి మనం చాలా చాలా వినే ఉంటాం. చాలామంది స్టార్స్ ఇలాంటి మాయలకు బలైపోయిన సంగతి తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పరిస్థితి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది . తాజాగా అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి మరొక హీరోయిన్ రీప్లేస్ కాదు . కానీ కాంపిటీషన్ మాత్రం బాగా ఇస్తుంది.

అయితే జనరల్ గా ఇలాంటి కాంపిటీషన్స్ మనం యంగ్ బ్యూటీస్ మధ్య చూస్తూ ఉంటాం . కానీ సీనియర్ హీరోయిన్స్ మధ్య కూడా కాంపిటీషన్ ఓ రేంజ్ లో ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియమణికి ఎలాంటి క్రేజీ ఫాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. అంతేకాదు జ్యోతిక కూడా ఇప్పుడు పలు సినిమాలతో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు ఎవ్వరు అడిగిన అందరు డైరెక్టర్ చూస్ చేసుకునేది ఇద్దరి పేర్లు .. కొంచెం హై రేంజ్ లో డిమాండ్ చేస్తుందట .

ప్రియమణి మాత్రం సింపుల్ గా మేకర్స్ ఎంత ఇస్తే అంత పుచ్చుకుంటుందట. ఈ మధ్యకాలంలో ప్రియమైన బడా బడా సినిమాలలో వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రాజెక్టు కోసం ముందుగా జ్యోతికను అప్రోచ్ అయ్యారట. అయితే జ్యోతిక హై రెమ్యూనరేషన్ అడగడంతో ప్రియమణి దగ్గరకు వెళ్లి సినిమాకి కమిట్ అవ్వాలి అని నిర్ణయించుకున్నారట . ఈ విషయం తెలుసుకున్న జ్యోతిక ప్రియమణి కంటే తక్కువకే ప్రాజెక్టు చేయడానికి ఓకే చేసిందట. గతంలో రెండు సినిమాలను జ్యోతిక వదిలేసుకోవడం అవి ప్రియమణి ఖాతాలో పడడం సంచలనంగా మారింది . దీంతో ప్రియమణి దెబ్బకు జ్యోతిక దిగి వచ్చింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!