సెక్స్ పేరుతో ఉపాసనను టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్.. సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న న్యూస్..!

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అన్న అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవ్వాలి అన్న ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖుల కోరికలు తీర్చాలి అని .. వాళ్ళ పక్కలో పడుకొని వాళ్లు చెప్పినట్లుగా చేయాలి అని చాలామంది స్టార్ బ్యూటీస్ అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేసుకునే వాళ్ళు చెప్పుకొచ్చారు . అయితే తాజాగా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ ఉపాసన సింగ్ . ఈ బ్యూటీ ని అందరూ ముద్దుగా ఉపాసనా అని పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే .

దాదాపు 40 సంవత్సరాల క్రితం ఈమె జుదాయి అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది . ఆమె పేరు బాలీవుడ్ లో ఎలా మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక లైంగిక వేధింపులు గురించి బయట పెట్టింది.

ఆమె మాట్లాడుతూ..” నేను హీరోయిన్ గా చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ నాకు కాల్ చేసి స్టార్ హీరో అనిల్ కపూర్ సరసన అవకాశం కల్పిస్తాను .. నాతో హోటల్లో స్పెండ్ చెయ్ కచ్చితంగా నీకు మంచి అవకాశాలు వస్తాయి అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడట . దీంతో ఆయన మాటల్లోనే అర్థం ఏంటో తెలుసుకున్న ఆమె స్ట్రైట్ గానే మందలిచ్చిందట . బాగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందట . అంతే ఆ తర్వాత ఆమెకు ఆఫర్ రాకుండా చాలా చాలా టార్చర్ చేశారట. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వారం రోజులు ఏడ్చుకుంటూనే ఉండిందట . అయితే ఆ విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్లు అయోమయం స్థితిలో ఉండిందట. ప్రజెంట్ ఈ బ్యూటీ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి”.