క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆమని..!!

కోలీవుడ్ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరు పొందింది సీనియర్ హీరోయిన్ ఆమని. ప్రస్తుతం తన కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్స్ సైతం ప్రారంభించి వరుసగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. ఇలా హీరోయిన్గా ఒకానొక సమయంలో స్టార్ హీరోల అందరి సినిమాలో నటించిన ఆమని తాజాగా ఇండస్ట్రీలో ఉండేటువంటి క్యాస్టింగ్ కౌచ్ పైన పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలామంది సెలబ్రిటీల సైతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని […]

ఎలాంటి పాత్రకైనా సరే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే.. షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి..!!

ఏ ఇండస్ట్రీలో నైనా సరే లైంగిక వేధింపుల విషయం పైన పలువురు సెలబ్రిటీల సైతం స్పందించడం జరిగింది. ముఖ్యంగా మీటూ ఉద్యమం వచ్చిన తర్వాత ఇలాంటి విషయం పైన చాలామంది ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది.కొంతమంది తమను కమిట్మెంట్ అడగలేదని చెప్పిన మరి కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు రావనే విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీరియల్ యాక్టర్ అయినా రేష్మ ప్రసాద్ తనకు అడ్జస్ట్మెంట్ అడిగారని విషయాన్ని తెలియజేసి […]

ప‌క్క‌లోకి వ‌స్తేనే ఆఫ‌ర్ ఇస్తా అన్నారు.. కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ అను ఇమ్మాన్యుయేల్!

కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల ఉంది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇంకాస్త ఎక్కువ ఉంది. ఎన్నో ఆశ‌ల‌లో రంగుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల‌ను.. అవ‌కాశాల పేరుతో లోబ‌ర్చుకుంటున్నారు. ప‌డ‌క సుఖం అందిస్తేనే ఆఫ‌ర్స్ ఇస్తామంటూ వేధిస్తున్నారు. ఆత్మ‌గౌర‌వాన్ని చంపుకోలేక కొంద‌రు ఎదురిస్తుంటే.. కొంద‌రు లొంగిపోతున్నారు. ఇంకొందరు ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ప‌ట్టిపీడుస్తున్న కాస్టింగ్ కౌచ్‌పై గ‌ళం విప్పుతూ పోరాటాలు చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కూడా కాస్టింగ్ కౌచ్ పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కెరీర్ ఆరంభంలో ప‌క్క‌లోకి […]

హీరోయిన్ రెజీనా కూడా క్యాస్టింగ్ కౌచ్ బారినపడిందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది.. మొదట్లో వరస సినిమా అవకాశాలు అందుకోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదుగుతుందనుకున్నారు. కానీ మీడియం రేంజ్ హీరోయిన్ లానే మిగిలిపోయింది. ఈ మధ్యకాలంలో అసలు సినిమాలలోనే నటించలేదు.. చాలా తక్కువగా నటిస్తోంది. పలు చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో కూడా నటించింది రెజీనా. ఇలా ఎలాంటి పాత్రలో నైనా సరే మెప్పించిన […]

 హీరోలు డైరెక్టర్స్..ఫోన్ చేసి రాత్రికి రమ్మననేవారు.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన తాప్సి..!!

మొదట టాలీవుడ్ లో ఝుమ్మంది నాదం సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను.. అయితే ఆ తర్వాత కొన్ని చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాప్సి బాలీవుడ్ లో కాంట్రవర్సీ క్యూన్ గా కూడా పేరు సంపాదించింది. పలు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది తాప్సి. ఈమె చేసిన సినిమాలు […]

క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పిన హీరోయిన్ ఆమని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆమని జంపలకడిపంబ సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు చిత్రాలకు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్న ఆమని తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమని చాలా ఎల్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ […]

క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ప్రయాణం అనే సినిమా ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టిన పాయల్ ఘోస్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రంలో నటించింది.. మిస్టర్ రాస్కెల్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఎన్టీఆర్ తో నటించిన ఊసరవెల్లి సినిమా ద్వారానే ఈ అమ్మడు బాగా పాపులారిటీ సంపాదించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఈమె నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ మధ్య ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక […]

లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియా భవాని..!!

కోలీవుడ్లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు […]

ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..

శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్‌గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది. అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా […]