“గుడ్డలూడదీసి కొడతా నాకొడకా”.. మాస్ వార్నింగ్ ఇచ్చిన మిర్చి మూవీ నటి..!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్న పదం ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఉంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ పదం అందరికీ తెలిసేలా చేసింది శ్రీరెడ్డి . అవకాశాల కోసం అమ్మాయిలను టాప్ టు బాటమ్ వాడేసుకుంటున్నారు అంటూ చాలా చాలా మంది హీరోయిన్స్ అందాల ముద్దుగుమ్మలు ఆ విషయాన్ని బయటపెట్టారు . కొందరు ఏకంగా పేర్లతో సహా ఫోటోలను కూడా రిలీజ్ చేశారు . కానీ పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. అయితే కేవలం హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసే వాళ్ళు కూడా క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయిపోతున్నారు. ఆ విషయాన్ని కన్ఫామ్ చేసింది మాధవి .

మిర్చి మాధవిగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె పలు సినిమాల్లో హీరోలకు తల్లిగా హీరోయిన్లకి తల్లిగా నటించింది . అంతే కాదు కీలకపాత్రలో నటించి మెప్పించింది . మిర్చి సినిమాతో మిర్చి మాధవిగా మారిపోయింది . ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిర్చి మాధవి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి .” ఒకసారి ఒక పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ డైరెక్టర్ కి సంబంధించిన వ్యక్తి నాకు ఫోన్ చేసి మీకు ఈ సినిమాలో వచ్చిన ఆఫర్ వేరే వాళ్ళకి దక్కకుండా ఉండాలి అంటే కమిట్మెంట్ ఇవ్వాలి .. మేము మొత్తం ఐదు మంది ఉన్నాం. హోటల్ కి వచ్చేయండి ‘అంటూ పిచ్చిగా వల్గర్ గా మాట్లాడారట .

దీంతో మండిపోయిన మాధవి ..”ఇంకొకసారి ఫోన్ చేస్తే గుడ్డలూడదీసి కొడతా “అంటూ గట్టిగా అరిచేసి ఫోన్ కట్ చేసిందట. ఈ విషయం అప్పట్లో ఆమెకు బాగా హర్టింగ్గా అనిపించిందట . ఆ తర్వాత తనను ఎవరు కమిట్మెంట్ అడగలేదని మిర్చి మాధవి తెలిపింది. అప్పుడు కోపంలో తిట్టాను కానీ ఇప్పుడు ఎవరైనా ఇలా అడిగితే నువ్వు ఫోన్ పెట్టరా బాబు నాకు చాలా పని ఉంది అని ఊరుకుంటానని ..అంతలా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయని మిర్చి మాధవి చెప్పుకొచ్చింది”. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మిర్చి మాధవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి..!!