“ఎవ్వడ్రా ఎన్టీఆర్ నా ఫ్రెండ్ అని చెప్పింది..కాదు..”.. హీట్ పెంచేస్తున్న రాజమౌళి కామెంట్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో రాజమౌళి ఏం మాట్లాడినా సరే ఆ విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేసేస్తున్నారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు బాహుబలి త్రీ గురించి నోరు విప్పకుండా .. కరెక్ట్ గా మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించే మూమెంట్లోనే.. రాజమౌళి – బాహుబలి త్రీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం సంచలనంగా మారింది.

ఇప్పటికే ఈ విషయం కారణంగా రాజమౌళిని ఏకేస్తున్నారు కొందరు జనాలు. అయితే ఇలాంటి మూమెంట్లోనే రాజమౌళి – సత్యదేవ్ హీరోగా నటిస్తున్న కృష్ణమ్మ అనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లి ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

చరిత్రను తిరగరాసింది .. అయితే ఈ క్రమంలోనే రాజమౌళి ఎన్టీఆర్ జాన్ జిగిడి దోస్తులు అని బాగా చర్చించుకున్నారు అభిమానులు . అయితే తాజాగా ఆయన కృష్ణమ్మ అనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ..”ఎన్టీఆర్ ఫ్రెండ్ కానే కాదు.. ఎన్టీఆర్ నా బ్రదర్ .. నా నిజమైన ఫ్రెండ్స్ అంటే మాత్రం కచ్చితంగా నేను చెప్పే రెండే రెండు పేర్లు బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ సాయి కొర్రపాటి అంటూ చెప్పుకొచ్చారు”. ఈ విషయాన్ని చాలా సరదాగా చెప్పుకొచ్చాడు రాజమౌళి. కానీ కొంతమంది రాజమౌళి మాట్లాడిన తీరుపై మండిపడుతున్నారు. తారక్ బ్రదర్ అన్నావ్ బాగానే ఉంది మరి మీ సినిమా కోసం కష్టపడిన ప్రభాస్ – చరణ్ ల సంగతి ఏంటి ..? అంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ప్రెసెంట్ రాజమౌళి పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి అవుతుంది..!