కన్నడ హీరో శివరాజ్ కుమార్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్ గా నటిస్తున్న చిత్రం ఘోస్ట్.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ శ్రీని. ప్రముఖ రాజకీయ నాయకులు నిర్మాత సందేశ్ నాగరాజ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కావడం జరుగుతోంది. ఇక శివరాజ్ కుమార్ సినిమాలన్నీ కూడా పాన్ […]
Tag: rajamouli
అర్జున్ రెడ్డి డైరెక్టర్ కి నో చెప్పిన మహేష్.. అందుకే బాలీవుడ్ హీరో తో!
త్రివిక్రమ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న మాస్ యాక్షన్ సినిమా ‘ గుంటూరు కారం ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ […]
వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ స్టార్స్.. భారీ ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న రౌడీ బాయ్!
ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల వాట్సాప్ ఛానెల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ తో సహా మొత్తం 150 దేశాల్లో ఈ ఫీచర్ లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఫిల్మ్ ఇండిస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వాట్సాప్ లో ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో కూడా కొంత మంది స్టార్స్ వాట్సాప్ ఛానెల్ స్టార్ట్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్ట మొదట […]
ఎవరికి లేని వింత సెంటిమెంట్లు మహేష్ కే ఎందుకు.. ఫ్యాన్స్ పరువు తీస్తున్నాడే..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్లో కుస్తీ పడుతున్నారు. ఆయన వరుసగా వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. నలబైఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సెంటిమెంట్కు సంబంధించిన ఓ […]
ఆ విషయంలో చరణ్ అంటే నాకు అసలు నచ్చదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ యంగ్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ ఎంత మంది స్నేహితులు అందరికీ తెలిసిందే. వీరు సొంత అన్నదమ్ముల్లా ఉంటారు అనే విషయం ఈమధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిద్దరూ మంచి స్నేహితులే కాకుండా నటన పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న హీరోలు. ఒక్క నటన అనే కాకుండా ఎదుటివారికి గౌరవించే విషయంలో […]
ఆ విషయంలో సుకుమార్ ని మించలేకపోతున్న రాజమౌళి..!!
టాలీవుడ్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ కూడా ఒకరు.. ఎప్పుడు సరికొత్త కదా అంశంతో ప్రేక్షకులను మెప్పించడానికి మక్కువ చూపుతూ ఉంటారు.. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చాలామంది దర్శకులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను అందుకున్నారు. అయితే దిగ్గజ ధీరుడుగా పేరుపొందిన రాజమౌళి మాత్రం ఈ విషయంలో సుకుమారిన మించలేకపోయారని చెప్పవచ్చు. RRR , బాహుబలి చిత్రాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాల […]
మొన్నటిదాకా సొంత ఇండస్ట్రీలోనే రాణించని బాలీవుడ్ సినిమాలు.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని షేక్.. అవేంటంటే..
ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఇండియా సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమాలే అనుకునేవారు. కానీ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ద్వారా సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగా ఇండియా సినిమా అంటే మేము కూడా ఉన్నాము అని తెలియచెప్పాయి. ఆయన డైరెక్ట్ చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తరువాత వచ్చిన కేజిఎఫ్, కాంతారా, ఆర్ఆర్ఆర్ లాంటి ఎన్నో సినిమాలు సౌత్ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాయి. ఇదే నేపథ్యంలో బాలీవుడ్ […]
SSMB -29 లో బాలయ్య బ్యూటీ.. లక్ కలిసోచ్చేనా..?
బాలకృష్ణ ఎన్నో చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.. ఇక ఆయన సినిమాలలో ఎన్నోసార్లు నటించిన హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. లెజెండ్ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..ఆ తర్వాత బాలకృష్ణతో కలిసి డిటెక్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది… అయితే సోనాల్ అందాలకు మంచి మార్కులు పడ్డాయి.. అలాగే బాలయ్యతో ముచ్చటగా మూడోసారి కూడా […]
రాజమౌళికి ఇష్టమైన ఆ ఇద్దరు లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?
సినీ పరిశ్రమలో డైరెక్టర్ రాజమౌళి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక రాజమౌళితో సినిమాలు చేయడానికి ఎంతోమంది నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమాలలో తన ఇష్టమైన హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని తాజాగా బయటపెట్టడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తనకు ఇష్టమైన హీరోయిన్స్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచేలా చేశారు. మరి రాజమౌళికి ఇష్టమైన హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూలో […]