ఈ ప్రభాస్ బ్యూటీ కక్కుర్తి పడి చేసిన ఆ రెండు తప్పులే.. కెరీర్ సంక నాకి పోయేలా చేశాయా..?

తప్పులు అందరు చేస్తూ ఉంటారు .. కానీ ఆ తప్పులను తెలుసుకొని .. ఆ తప్పులను సరిదిద్దుకున్న వాళ్లే రియల్ హ్యూమన్ బీయింగ్. దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మనలో కూడా చాలామంది తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సరిదిద్దుకుంటూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న అనుష్క సైతం కెరియర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఎస్ హీరోయిన్ అనుష్క తన కెరియర్లు సరిదిద్దుకోలేని తప్పులు చేసిందట. ఒకటి కాదు ఏకంగా రెండు తప్పులు చేసింది అంటున్నారు జనాలు. కెరియర్ పీక్స్ లో ఉండగానే కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకోవడం అనుష్క చేసిన పెద్ద తప్పు అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అనుష్క – బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు సినిమాలో నటించడం ఆమె కెరియర్ కె డిజాస్టర్ గా మారింది .

అదే మూమెంట్లో ఆమె మంచి టాప్ పొజిషన్ లో ఉండింది . అయితే ఆ తర్వాత బిగ్ రిస్క్ చేస్తూ సైజ్ జీరో సినిమా కోసం చాలా చాలా కష్టపడి మరి బరువు పెరగడం.. ఆ తర్వాత ఆ బరువును తగ్గించుకోవడానికి నానా తంటాలు పడడం. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం అనుష్క కెరియర్ పాతాళానికి పడిపోయేలా చేసింది అంటున్నారు అభిమానులు. ఆమె కెరియర్ లో ఈ రెండు సినిమాలు చేయకుండా ఉంటే ఆమె లైఫ్ వేరే లెవెల్ లో ఉండేది అని చెప్పుకొస్తున్నారు . ప్రెసెంట్ అనుష్క మరోసారి ఆ తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేస్తుందట . చూద్దాం మరి ఈ ముద్దుగుమ్మ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..??