నాని గాడు నటించిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందా ..? మరో హిట్ పక్కా.. రాసి పెట్టుకోండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించిన నాని ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈగ అనే చెప్పాలి .

సరికొత్త కాన్సెప్ట్ తో రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . ఈ మూవీలో హీరోయిన్గా సమంత నటించచింది. కొద్దిసేపైనా ఇరగదీసేసాడు నాని. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది . త్వరలోనే ఈగ2 రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే దీనిపై పూర్తి సమాచారం మరింత తెలియాల్సి ఉంది..!

ఒకవేళ ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మాత్రం కచ్చితంగా సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసే రికార్డులు మరోసారి కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు నాని అభిమానులు . ఇప్పుడు పెరిగిపోయిన ఇంకా టెక్నాలజీతో వెరైటీ వెరైటీగా చూపించొచ్చు అని ..నాని పాత్ర ఇంకొంచెం పెంచొచ్చు అని కాన్సెప్ట్ డిఫరెంట్ గా తెరకెక్కిస్తే మరో ఆస్కార్ ఇండియాకి తీసుకువచ్చే సత్తా ఉన్న సినిమా ఇదే మూవీ అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!