సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]
Tag: nani
తాజా హిట్ తొ రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన నేచురల్ స్టార్.. ఇప్పుడు ఏంతంటే..?
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన సరిపోదా శనివారం రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో నాని సినిమాలైనప్ భారీగా పెరిగింది. గతేడాది హయ్‌నాన్నతో నాని సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా వైవిధ్యమైన కథలను చూజ్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని.. గతంలో సాహో ఫ్రేమ్ డైరెక్టర్ సుజిత్ తో […]
నాని.. ‘ సరిపోదా శనివారం ‘ బాక్స్ ఆఫీస్ శివతాండవం.. షురూ.. !
నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమా నేడు (ఆగష్టు) రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్‌గా.. కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడిగా.. ఈ సినిమాలో నటించి మెప్పించారు. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో తోనే పాజిటీవ్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే దసరా, […]
‘ సరిపోదా శనివారం ‘ ఓటిటి రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ సరిపోదా శనివారం. నేడు (ఆగష్టు29)న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ మరింత హైలెట్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్.. కమ్ నటుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో నాని ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు. ఇక రిలీజ్‌కు […]
వాట్.. చిరంజీవికి.. నాని నటించిన ఆ ఫ్లాప్ మూవీ అంటే అంత ఇష్టమా.. మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాల తర్వాత స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి మెగాస్టార్ పొజిషన్లో ఉన్న కొత్త నటులను ప్రోత్సహించడానికి ముందు వరసలో ఉంటాడు. మంచి సినిమా ఏదైనా వస్తే చాలు చిరు మూవీ యూనిట్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి మరి అభినందిస్తాడు. నటులలో టాలెంట్‌ను ప్రోత్సహించే చిరంజీవి ఎవరి సినిమా అయినా నచ్చితే వారికి ఫోన్ చేసి మరి అభినందిస్తూ ఉంటారు. […]
నా సినిమాకు నా కొడుకు మ్యూజిక్ డైరెక్టర్.. నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా మారిన వారు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన నాని.. తర్వాత హీరోగా అవకాశాన్ని దక్కించుకొని తన న్యాచురల్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలో నటిస్తూ స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో.. మరోపక్క ప్రొడ్యూసర్ గా మారి పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే […]
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత పేర్లు మార్చుకున్న సౌత్ స్టార్ హీరోలు వీళ్లే..!
సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు నటీనటులు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత తమ పేర్లను రకరకాల కారణాలతో మార్చుకుంటూ ఉంటారు. గతంలో సినిమాలకు వచ్చిన తర్వాత ఆకర్షణీయంగా కనిపించేందుకు పేర్లు మార్చుకునేవారు.. ఇప్పుడు న్యూమరాలజీ సెంటిమెంట్ తో కూడా పేర్లను మార్చుకుంటున్నారు. అలా సౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తమ ఒరిజినల్ పేర్లను మార్చుకున్న వారు ఉన్నారు. ఇంతకీ అలా పేర్లు […]
వార్ని.. నాగచైతన్య – రాజమౌళి కాంబోలో ఓ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అయిందా.. అదేంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కాంబో కారణాలతో ఆగిపోవడం.. లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటిది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం.. కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు […]
జాన్వీ బిగ్ జాక్‌పాట్.. ఆ క్రేజీ హీరోను పట్టేసిందిగా..?
దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి నటవారసురాలుగా పెద్ద కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదట బాలీవుడ్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడ పలు సినిమాలతో భారీ పాపులారిటి దక్కించుకుంది. తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదటి తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా స్క్రీన్ పైకి రాకముందే.. అమ్మడు తెలుగులో వరుస అవకాశాలను […]