‘ బలగం వేణు ‘ సినిమాకి నో చెప్పిన నాని.. షాక్ లో ఫ్యాన్స్..?!

తెలుగు కమెడియన్ వేణు యెల్దండికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయ‌న జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకున్నాడు. తరువాత వేణు డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాడు. అతి తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో పాటు నేషనల్ అవార్డులను […]

ఏకంగా ఆరు అంత‌ర్జాతియ అవార్డ్‌లు అందుకున్న ‘ హాయ్ నాన్న‌ ‘.. ఏ ఏ క్యాటగిరిల్లో అంటే..?!

నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ నాన్న ఫీల్ గుడ్ మూవీగా తెర‌కెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు మంచి సినిమాగా ఎన్నో ప్రశంసలు దక్కాయి. డిసెంబర్ థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మొదటి నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు శౌర్యవ్‌కు భారీ పాపులారిటీ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు […]

నాని గాడు నటించిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందా ..? మరో హిట్ పక్కా.. రాసి పెట్టుకోండి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ను ప్రారంభించిన నాని ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా నాని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఈగ అనే చెప్పాలి . సరికొత్త […]

ఆ సూపర్ హిట్ సినిమా రిజెక్ట్ చేసిన నాని.. కారణం ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాని.. పక్కింటి కుర్రాడులా అందరిని మెప్పిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఆయ‌న‌ చేసే అన్ని సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు అందుకుంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని గతంలో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆయన రిజెక్ట్ […]

నాని టాలీవుడ్ ఫేవరెట్ హీరోల లిస్ట్ ఇదే.. వాళ్లే ఎందుకు అంత స్పెషల్ అంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వాళ్లలో నాని ఒకరు న్యాచురల్ స్టార్ గా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నాని.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. మన పక్కింట్లో ఉండే కుర్రాడు ఎలా మాట్లాడుతాడో అలాంటి సహజమైన నటనను అందించే నాని.. తన స్థానాన్ని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో […]

అరుదైన గౌరవాన్ని అందుకున్న నాని ‘ హాయ్ నాన్న ‘.. సరికొత్త రికార్డ్..

నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ […]

నాని కొడుకు అర్జున్ టాలెంట్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. తండ్రి కి లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇచ్చాడుగా..

నాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న నాని తన నటనతో పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ అయినా, రొమాంటిక్ కామెడీ అయినా నాని తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ […]

ఓ మై గాడ్.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ నే మించిపోతున్న నాని.. సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే..

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని మొదట ఆర్‌జేగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా మారి మెల్లమెల్లగా హీరోగా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోగా క్రేజ్ సంపాదించుకున్న డార్లింగ్.. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ లిస్టులో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోల్లో ఎవరికీ సాధ్యం కానీ విధంగా బిజీ లైన‌ప్‌ సిద్ధం చేసుకున్నాడు. ఇక‌ నాని […]

పనికిమాలిన రీజన్ తో ఏకంగా మూడుసార్లు రష్మిక మందన్నా రిజెక్ట్ చేసిన.. ఆ పాన్ ఇండియా హీరో ఇతడే..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్స్ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చు .. ఇండస్ట్రీలో అలా స్టార్ హీరోయిన్స్ ఎవరైనా పెద్ద హీరో సినిమాలను రిజెక్ట్ చేస్తే ఆ విషయం ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది . అయితే ఒక ముద్దుగుమ్మ .. ఒక హీరో సినిమాను ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే అది సెన్సేషన్ అవుతుంది . మరి ఒక్కే […]