2029 సాధారణ ఎన్నికలు ఏపీలో అధికార టీడీపీలో చాలా మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి. ఈ ఎన్నికలు పూర్తిగా లోకేష్ రాజకీయానికి మార్గనిర్దేశం చేయనున్నాయి. ఇక పార్టీ పూర్తిగా లోకేష్ అండర్ టేకింగ్‌లోకి వెళ్లిపోనుంది. ఈ క్రమంలోనే పార్టీలో చాలా మంది సీనియర్ నేతలకు ఉద్వాసన తప్పదంటున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ఈ సారి చాలా మందిని పక్కన పెట్టేసి.. వారి రాజకీయ వారసులనో లేదా కొత్త తరం నేతలనో తెరమీదకు తీసుకువచ్చే […]
Tag: Nara Lokesh
ఏపీలో పొలిటికల్ సంచలనం: నారా ఫ్యామిలీ అత్తా, కోడళ్ల పొలిటికల్ ఎంట్రీ..!
ఏపీ రాజకీయాలు వచ్చే 2029 ఎన్నికల టైంకు ఎవ్వరూ ఊహించని విధంగా మారబోతున్నాయి. ఓ వైపు నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు ఏకంగా 50 % పెరగడం, ఇటు మహిళలకు 33 % రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సి వస్తుండడంతో ఈ సారి చట్టసభల్లో మహిళా ప్రాథినిత్యం ఎక్కువుగా ఉండనుంది. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీలో నారా ఫ్యామిలీ రాజకీయాల్లోకి కూడా మహిళలు ఎంట్రీ ఇవ్వనున్నారు. అత్తా కోడళ్లు నారా భువనేశ్వరి, […]
టీడీపీలో VS లోకేష్ చంద్రబాబు…. తండ్రి, కొడుకుల పోటీ ఎందుకు..?
ఏపీలో కూటమి ప్రభుత్వంలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమికి ఉన్న మెజార్టీ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఈ నాలుగు సీట్లలో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ కోటాలో వదిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంటర్నల్ పోటీ ఉంది.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లెక్కలు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం […]
లోకేష్ నెక్ట్స్ సీఎం జగనే.. కొడాలి నాని వార్నింగ్ ఇచ్చేశాడు…!
వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని సౌండ్ పెంచేశాడు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నాని చాలా సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే నాని వైసీపీకే చెందిన మరో మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించే క్రమంలో మళ్లీ తన సౌండ్ పెంచేశారు. ఈ సారి ఏకంగా టీడీపీ యువనేత నారా లోకేష్‌ను టార్గెట్ చేయడంతో పాటు మళ్లీ జగనే సీఎం.. లోకేష్ కాచుకో అంటూ వార్నింగ్ కూడా […]
రాజ్యసభ సీట్లు : బాబు – పవన్ – బీజేపీ డీల్ ఇలా కుదిరిందా..!
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే జూన్ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగు స్థానాలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ గెలుచుకున్నవే. ఈ నాలుగు స్థానాల నుంచి గెలిచిన వైసీపీ నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు సీట్లు ఏపీలో కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకోనుంది. ఈ నాలుగు సీట్లు ఎవరెవరు పంచుకోవాలనే దానిపై ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ […]
తారక్ కౌంటర్‌కు లోకేష్ ఎన్‌కౌంటర్… నెక్ట్ లెవల్లోనే ఉందిగా…!
గత కొద్ది ఏళ్లుగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్యన తీవ్రమైన మనస్పర్ధలు తలెత్తయని ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణానంతరం నందమూరి ఫ్యామిలీలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక జట్ట అయ్యారని.. మిగతా నందమూరి కుటుంబం అంతా ఒకవైపు ఉన్నారని టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో గత వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేసి.. లోపల ఉంచడంపై నందమూరి ఫ్యామిలీ అంతా […]
అవును.. అక్కడ వాళ్లదే రాజ్యం….!
దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించలేదనేది సామెత… ఇప్పుడు ఈ సామెత ప్రస్తుత ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనితకు సరిగ్గా సరిపోతుంది. ఐదేళ్ల పాటు తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కొనసాగిన సమయంలో నానా మాటలు పడ్డారు. ఇక ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు కూడా. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగు మహిళలు ఎంతో అండగా నిలిచారు. కించపరిచేలా అనితపై వైసీపీ ట్రోలర్స్ పోస్టులు పెట్టినప్పుడు కూడా అనితకు అండగా నిలిచింది తెలుగు మహిళలే. ఇక అనిత […]
ప్రజాక్షేత్రంలోని నారా లోకేష్, భువనేశ్వరి… క్యాడర్ కోసమేనా…?
నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నారు. చంద్రబాబు లేకుండా జరుగుతున్న తొలి సమావేశంలో పార్టీ కీలక ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. సమావేశంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరితోపాటు నారా లోకేష్ పర్యటనల షెడ్యూల్ ఖరారు కానున్నది. చంద్రబాబు అరెస్టుపై ఒకపక్క న్యాయ పోరాటం చేస్తూనే.. మరోపక్క ప్రభుత్వ విధానాలు తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన విధానంపై పార్టీ సమావేశం చర్చించనున్నది. నిలిచిపోయిన ”బాబు షూరిటీ… భవిష్యత్ కు గ్యారంటీ” అనే కార్యక్రమాన్ని చంద్రబాబును […]
“నన్ను ఏం పీకలేరు ‘బ్రో'”.. కరెక్ట్ టైంలో కొట్టిన పవన్ కళ్యాణ్ ..!!
ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]









