ఏపీ అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఇప్పుడు సెంటరాఫ్‌ది ఎట్రాక్షన్‌గా మారారు. రాష్ట్రంలో టీడీపీని అన్ని విధాలా పరుగులు పెట్టించడంలో ఈ ఇద్దరు నేతలు అత్యంత కీలకంగా ముందడుగు వేస్తున్నారట. దీంతో ఇప్పుడు అందరి కళ్లూ ఆ ఇద్దరు నేతలపైనే ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరు ఎవరో కాదు. ఒకరు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కాగా మరోకరు సీఎం చంద్రబాబు ముద్దుల కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేనట! ఈ […]
Tag: Nara Lokesh
లోకేష్ కోసం ఆయన త్యాగం చేయాల్సిందేనా..!
ఎవరు.. ఆ ఒక్కరు ఎవరు? చినబాబు కోసం మంత్రి పదవి త్యాగం చేసేవారు ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో వినిపిస్తోంది. ఆయన ఎమ్మెల్యేగా పోటీచేస్తే.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎమ్మెల్యేలు. కానీ ఎమ్మెల్సీగా పోటీచేయడంతో చిక్కు వచ్చిపడింది. ఇప్పటికే మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలికే వారి స్థానంలో కొత్త వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఇక ఎవరో ఒకరిని ప్రత్యేకంగా తొలగించి తన తనయుడికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. అందుకే […]
ఆ మంత్రికి – లోకేష్‌కు భారీ గ్యాప్
ఏపీ మంత్రుల్లో కొందరి అవినీతి, బంధుప్రీతి వంటివి తార స్థాయికి చేరాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావుపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న విశాఖ అవసరాలకు స్థలాలు కేటాయించేందుకు ససేమిరా అన్న అధికారులు మంత్రి గంటా ఒత్తిడితో ఫిలింనగర్ సొసైటీకి విశాఖలో స్థలాలు కేటాయించారు. ఇది పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. కేవలం తన కుమారుడి టాలీవుడ్ ప్రమోషన్‌లో భాగంగా గంటా ఇలా చేశారని టాక్ వచ్చింది. […]
దేశంలోకి బ్రాహ్మణి ఎంట్రీ తప్పదా?!
ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీలో యాక్టివ్‌గా పనిచేసే నేత ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన మరెవరో కాదు సీఎం చంద్రబాబే!! ఈ విషయంలో అనుమానించాల్సిన పనేలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని ఎంతో యాక్టివ్‌గా నడిపించాల్సిన ఈ సమయంలో దాదాపు అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేల ఫలితాలతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు డీలా పడిపోయారు! ఏం చేస్తే […]
లోకేష్‌కు గుడ్ న్యూస్…ఆమెకు బ్యాడ్ న్యూస్
లోకేష్‌కు ప్రభుత్వంలో పదవులిచ్చే అంశాన్నిముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలికంగా పక్కన పెట్టినా… లోకేష్ రాజకీయ అరంగేట్రం పేరు చెపితేనే విపక్ష వైసీపీ ఉలికిపడుతూ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో లోకేష్ పేరు చెపితేనే జగన్ భయపడుతున్నారని… జగన్‌కు దీటైన ప్రత్యర్థి లోకేషేనని, విపక్ష వైఖరి చూశాక టీడీపీలో యువ నాయకులు ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తోంది. అందుకే లోకేష్‌కు ప్రభుత్వంలో సముచిత పదవినివ్వాలని పార్టీ నేతలు మరోసారి ముఖ్యమంత్రిని కలిసి చెప్పినట్టు సమాచారం. చంద్రబాబు పాలనా వ్యవహారాల్లో తీరిక లేకుండా గడుపుతుండటంతో […]
లోకేష్‌కు చంద్రబాబు షాక్ తప్పదా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా.. పర్యవసానాలపై ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ అడుగు ముందుకు వేస్తారు. ఆయన కొన్ని ముఖ్య విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేరని వ్యాఖ్యలు వినిపించినా.. దాని వెనుక ఆయన తీసుకునే జాగ్రత్తలు దాగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయప్రయాణంలో ఈ వైఖరితో ఆయన మంచి ఫలితాలనే సాధించగలిగారన్నది రాజకీయ విశ్లేషకుల్లో అత్యధికుల అభిప్రాయం. తాజాగా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ వర్గాలనుంచి గట్టిగా వచ్చినా చంద్రబాబు అందుకు […]
బాబుపై లోకేష్ అలకకు రీజన్ ఇదేనా
వారసత్వ రాజకీయాలు దేశ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మనకు కొత్తేమీ కాదు. అయితే విలువలకు కట్టుబడిన అతి కొద్దిమంది రాజకీయ నేతలు మాత్రం.. ఇలాంటి రాజకీయాలను తమ దరిదాపుల్లోకి కూడా రానీయలేదన్నది ఈ సందర్భంగా తప్పక గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరును ముందుగా చెప్పుకోవాలి. ఆయన తన కొడుకుల్లో ఏ ఒక్కరికీ పాలనా వ్యవహారాల్లో ఇసుమంతైనా జోక్యం కల్పించుకునే అవకాశం ఎన్నడూ ఇవ్వలేదు. ఒకరకంగా ఆయన కుమారులు కూడా అందుకు ఏ […]
లోకేష్ ఉత్తమాటలా? గట్టిమాటలా?
టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ గడ్డ మీద నుంచి లోకేష్ సహా తెలుగుదేశం పార్టీని తరిమేసినట్లయ్యింది పరిస్థితి ఇప్పటికే. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కాకుండా ఖమ్మం, వరంగల్, నారాయణ్‌ఖేడ్, మెదక్ ఉప ఎన్నికల్లో ఫలితాలు తెలుగుదేశం పార్టీని వెక్కిరించాయి. దాంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా నీరసించిపోయింది. అయితే పార్టీలు […]
చినబాబు చూపు ఢిల్లీ వైపు!
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఢిల్లీ లో ఏపీ ప్రతినిధిగా లోకేష్ బాబును నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పార్టీ లో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.కాగా ప్రస్తుత ఏపీ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీకాలం నెలక్రితమే పూర్తయినా, ఇప్పటివరకూ అధికార ప్రతినిధిగా ఎవరినీ నియమించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది. లోకేష్ ని ఢిల్లీకి పంపడం పై పార్టీలోనే […]
