ఏపీలో కీలకమైన విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జరుగుతోంది. కీలకమైన విజయవాడ నగరంపై పట్టు సాధించేందుకు ఇక్కడ సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ అర్బన్ టీడీపీ పగ్గాలు చేపట్టే కొత్త వ్యక్తి ఎవరన్నదానిపై రకరకాలుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ముందస్తు ఎన్నికల టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు […]
Tag: Nara Lokesh
చంద్రబాబు తపన లోకేశ్ అర్థం చేసుకుంటాడా?
మంత్రి వర్గంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు తనయుడి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. మొన్నటివరకూ చినబాబు లోకేశ్ పార్టీలోకి రావాలని, తమతో పనిచేయాలని పార్టీ అధినేతను కోరిన సీనియర్లు.. తీరా వచ్చాక ఆయన వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారట. ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఇప్పటి నుంచే భావిస్తున్న లోకేశ్.. పబ్లిక్ మీటింగుల్లో తడబడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో సీఎం వెంటనే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియర్లతో ఎలా […]
మోదీ నిర్ణయానికి చంద్రబాబు సై.. లోకేష్ నై
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, పంచాయతీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్.. రోజుకో సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సమావేశాల్లో తడబడుతూ వ్యాఖ్యలు చేసి తండ్రికి తలనొప్పులు తీసుకొచ్చిన ఆయన.. మరోసారి చంద్రబాబుకు పెద్ద ఝలక్ ఇచ్చారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అదే సమయంలో ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలికగా కొట్టిపారేశారు. అసలు ఏకకాలంలో అన్నిరాష్ట్రాలకూ ఎన్నికలు నిర్వహించడం జరిగే పనికాదని కొట్టిపారేశారు!! […]
లోకేశ్ అడిగారు….బాబు ఇచ్చారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు జరిగినంత సులువుగా ఏ వారసుడి పొలిటికల్ ఎంట్రీ జరగదేమో..? చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ఎంట్రీ ఇచ్చిన లోకేశ్ మూడు రోజులకే ఏకంగా కేబినెట్ మంత్రి అయిపోయాడు. వడ్డించే వాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చున్నా ఒక్కటే అన్న సూత్రం లోకేశ్‌కు నూటికి నూరుశాతం వర్తిస్తుంది. కేవలం చంద్రబాబు కుమారుడు అన్న ఒక్క అండతోనే లోకేశ్ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా మంత్రి అయిపోయాడు. ఇక కేబినెట్‌లోకి వచ్చిన […]
కొడుక్కి రూల్స్ పెట్టిన చంద్రబాబు
ఏదైనా ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ఎంత ముఖ్యమో.. అందులో తప్పుడు లేకుండా మాట్లాడటం కూడా అంతే ముఖ్యం! మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ లాంటి వారికి మరింత కీలకం!! అందుకు కొడుకు వేస్తున్న తప్పటడుగులను సరిదిద్దేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారట. క్రమశిక్షణ విషయంలో స్టిక్ట్‌గా ఉండే చంద్రబాబు.. అంతకంటే స్ట్రిక్ట్ గా కొడుకు దగ్గర వ్యవహరించా రట. ముఖ్యంగా తెలుగు విషయంలో తడబడుతున్న కొడుక్కి […]
చినబాబు చేతుల్లో మంత్రులకు అవమానాలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ అప్పుడే తన తోటి మంత్రులకు విశ్వరూపం చూపించేస్తున్నాడు. ఎమ్మెల్సీ అయిన మూడు రోజులకే మంత్రి అయిన లోకేశ్‌కు చంద్రబాబు కీలకమైన పంచాయతీ రాజ్, ఐటీ శాఖలు కేటాయించాడు. ఇక తాను గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడే సీనియర్ మంత్రులు అయిన కెఈ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప వంటి శాఖల్లో పూర్తి పెత్తనం చేసిన లోకేశ్ ఇప్పుడు మంత్రి అయిన వెంటనే ఇతర మంత్రుల విషయాల్లో మరింతగా జోక్యం […]
అప్పుడు చంద్రబాబు.. ఇప్పుడు లోకేష్
టీడీపీ ఆవిర్భావం తర్వాత నుంచి చంద్రబాబు పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే వరకూ ఎన్టీఆర్ కేంద్రంగానే రాజకీయాలన్నీ జరిగేవి. ఇక చంద్రబాబు వచ్చాక.. పార్టీలో కొత్త పవర్ సెంటర్ ఏర్పడింది. ఎవరైనా ఆయన ద్వారానే ఎన్టీఆర్‌ను కలిసేవారు. ఎన్టీఆర్ హయాం తర్వాత చాలా ఏళ్లు చంద్రబాబు కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి.. ప్రస్తుతం నడుస్తున్నాయి. ఇప్పుడు ఆయన తనయుడి ఎంట్రీతో మళ్లీ ఆనాటి రోజులు మళ్లీ పార్టీలో కనిపిస్తున్నాయి. ఇప్పుటి వరకూ తెర వెనుకే ఉన్న నారా లోకేష్.. చంద్రబాబు […]
దేవినేని తనయుడికి కీలక బాధ్యతలు
పార్టీలో యువశక్తిని బలోపేతం చేసేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. అందుకు ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న తెలుగు యువత అధ్యక్ష పదవిని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన దేవినేని నెహ్రూ.. తనయుడు అవినాశ్‌కు ఈ పదవిని కట్టబెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌కు.. అవినాశ్‌కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే తన సొంత వర్గాన్ని తయారుచేసుకునే పనిలో చినబాబు కూడా నిమగ్నమై ఉండటంతో.. ఇక అవినాశ్ ఎంపిక లాంఛనమే […]
లోకేష్ ఆస్తి ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే
దేశంలో తొలిసారి ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా.. ఏపీ సీఎం చంద్రబాబు తన ఆస్తులను ఏటా ప్రకటిస్తున్నారు. అంతేగాక తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన తనయుడు ప్రకటించిన ఆస్తుల లెక్కపై అందరూ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. 2016 లెక్కలకు, తాజాగా ఆయన ఎమ్మెల్సీ అఫిడవిట్లో చూపిన లెక్కలకూ.. నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉండటంతో.. విమర్శలు వినిపిస్తున్నాయి. అనతి కాలంలోనే అన్నిరెట్లు ఆస్తి ఎలా పెరిగిందోనని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు!! […]
