యనమల రామకృష్ణుడు.. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు! ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా.. ఆయన వెంటనే నడుస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలను శాసిస్తూ చక్రం తిప్పుతున్నారు. అయితే మంత్రి వర్గంలోకి చంద్రబాబు తనయుడు వచ్చాక.. పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయనే చర్చ మొదలైంది. ముఖ్యమైన నేతలందరూ ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పార్టీలోని సీనియర్లకు కొన్ని విషయాల్లో చెక్ తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. లోకేష్ దెబ్బ ఇప్పుడు యనమలకు బాగా తగులుతోందట. జిల్లాలో ఆయన […]
Tag: Nara Lokesh
ఆ విషయంలో లోకేష్, రాహుల్ పోటీపడుతున్నారు
రాజకీయ నేతల మాటలు తడబడుతున్నాయి. స్టేజీలపై తప్పులు మాట్లాడుతూ దొరికిపోతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఇలా పదేపదే ఇలా టంగ్ స్లిప్ అవుతున్నారు. అగ్ర పార్టీల భావినేతలు కావాల్సిన వీరు ఇలా మాట్లాడుతుండటం పార్టీ నేతలకు తలనొప్పులు తీసుకొస్తోంది. కీలక సమయాల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. తప్పుగా మాట్లాడి నాలుక కరుచుకుంటున్నారు. వీరిపై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ […]
ఆ మీడియా రైజింగ్ వెనక లోకేష్ హ్యాండ్..!
ఏపీ, తెలంగాణల్లో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ మీడియా సంస్థలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పెట్టుబడుల వరద పారించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ మీడియా సంస్థ ఇంతితై అన్నట్టుగా ఇరు రాష్ట్రాల్లోనూ ఎదిగిపోతోందని సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. 2014 ఎన్నికలకు ముందు అంతగా సర్క్యులేషన్, అంతగా పాఠకులు లేని పత్రిక ఇప్పుడు ఏపీలో పాఠకుల వేటలో పడడంతో పాటు అత్యాధునిక హంగులతో దూసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంతో ఇప్పుడు దీని వెనుక […]
ఏపీ ప్రభుత్వంలో నెంబర్ 2గా లోకేష్..!
చంద్రబాబు ప్రభుత్వంలో కాసింత లేటుగా అరంగేట్రం చేసినప్పటికీ.. ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేంజ్ మాత్రం ప్రస్తుతం పీక్ స్టేజ్‌కి చేరిపోయిందట! ప్రస్తుతం ఆయన ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అయినా కూడా ప్రజలు అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్యలను లోకేష్‌కే విన్నవిస్తున్నారట. అంతేకాదు, సచివాలయానికి వెళ్తున్న ప్రజలు పనున్నా లేకపోయినా.. లోకేష్‌ను చూడందే బయటకు రావడం లేదట. దీంతో ఇప్పుడు ప్రభుత్వంలో లోకేష్ సెంటరాఫ్‌ది మేటర్‌గా మారిపోయాడని అంటున్నారు […]
2019కు లోకేశ్ టీం రెడీ అవుతోంది..!
ఏపీలో 2109లో జరిగే ఎన్నికల్లో లోకేశ్ ముద్ర స్పష్టంగా కనపడనుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్‌ను తన వారసుడిగా రెడీ చేస్తోన్న చంద్రబాబు లోకేశ్‌ను సడెన్‌గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత ఎప్పుడైనా టీడీపీ పగ్గాలు లోకేశ్‌కు అప్పగించనున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను తన టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుతో ప్రస్తుతం […]
ఒకే ఒక్క ప్రశ్నకు షాక్ తిన్న లోకేశ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ పంచాయతీరాజ్ శాఖమంత్రి నారా లోకేశ్‌కు ఓ సాధారణ కార్యకర్త చేతిలో అదిరిపోయే షాక్ తగిలింది. పంచాయతీ రాజ్ 40వ వార్షికోత్సవ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ సాధారణ కార్యకర్త వేసిన ప్రశ్నకు లోకేశ్ సమాధానం చెప్పలేక మరోసారి తడబాటుకు గురయ్యాడు. ఇప్పటికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చాలాసార్లు తడబాటుకు గురవుతోన్న లోకేశ్ ఈ సారి కార్యకర్త ప్రశ్నకే డంగైపోయారు. గొమ్ములూరుకు చెందిన […]
లోకేష్ ముందు వాళ్ళ ఆటలు సాగవా?
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీలో తన పట్టు పెంచుకునేందుకు సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీనియర్ మంత్రులు ఉన్నా.. వారి వ్యవహారాలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు తనతోపాటు మంత్రి వర్గంలో చేరిన వారి వంతు వచ్చింది. కేవలం వారిది మంత్రి వర్గంలో నామమాత్రపు పాత్రేనని తేలిపోయింది. మంత్రులే అయినా వారి పీఏ, పీఆర్వోలను కూడా నియమించుకోలేని పరిస్థితి. తమ సిబ్బందిని కూడా లోకేష్ […]
ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై లోకేష్ షాకింగ్ కామెంట్స్
హరికృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే! ఇదేసమయంలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్‌ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం అటు పార్టీలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. […]
`స్పీచ్`లపై పరిశీలకులతో లోకేష్ సర్వే
రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. బహిరంగ సమావేశాల్లో తన ప్రసంగాలపై పూర్తిగా దృష్టిపెట్టాడట. ఇప్పటికే పలుమార్లు ఇటువంటి సమావేశాల్లో తడబడటం.. ప్రజల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాడట. తన గురించి, ప్రభుత్వ పథకాల గురించి `పరిశీలకుల`తో సర్వే చేయించుకునే చంద్రబాబు తరహాలోనే.. లోకేష్ కూడా కొంతమంది `పరిశీలకుల`ని నియమించుకున్నారట. ప్రసంగాల అనంతరం ప్రజలు తన గురించి ఏమనుకుం టున్నారో, తన స్పీచ్లు ఎంతవరకూ […]
