రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే పని అప్పగించారు. మీ కుమారుడుని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిచయం చేస్తారా? అంటూ ఇటీవల […]
Tag: Nara Lokesh
చినబాబుకి పెద్ద పెద్ద కష్టాలు:నవ్వొద్దు ప్లీజ్!
చంద్రబాబును… ఆయన మనవడు దేవాన్షు గుర్తు పట్టలేకపోతున్నాడని… లోకేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారని…. తెల్లవారుజామునే నిద్ర లేచి అర్థరాత్రి వరకు ఇంటికి రావట్లేదన్నారు ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన […]
డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్ !
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్ డెవలప్‌మెంట్ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]
