లోకేష్ లక్ష్యం.. అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే..

నారా లోకేష్.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. పార్టీకి భవిష్యత్ నేత ఈయనే అనేది అధినేత. తండ్రి చంద్రబాబు ఆశ..ఇవన్నీ సాధ్యం కావాలంటే లోకేష్ ముందుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి.. అధ్యక్షా.. అని మాట్లాడాలి.. అదే ఇపుడు ముందున్న లక్ష్యం.. 2019 ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అనుకున్న తండ్రీకొడుకులకు మంగళగిరి వాసులు షాక్ ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి చేతిలో ఓలమి పాలయ్యారు. సాక్షాత్తూ.. ముఖ్యమంత్రి కుమారుడే (చంద్రబాబు అప్పుడు సీఎం) ఓటమి […]

లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో […]

ఎన్టీఆర్ బ‌ర్త్‌డే.. నారా లోకేష్ స్పెష‌ల్ విషెస్‌!

స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయ‌న అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఎన్టీఆర్ కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు […]

గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా […]

నారాలోకేష్‌ను వైర‌స్ అంటూ వ‌ర్మ ట్వీట్‌..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌!

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌, వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వ‌ర్మ‌.. ఆ సారి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైర‌స్‌ పట్టుకుంది.. ఈ వైర‌స్ ప్రాణాంత‌క‌మైన‌ది అని వ్యాఖ్యానించిన వ‌ర్మ‌.. ఆ […]

పెద్దిరెడ్డిపై లోకేష్‌ ఫైర్..ఎందుకంటే…!?

మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగ‌నూరు వీర‌ప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచంద‌నం చెట్లను న‌రికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్‌ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం […]

బాలయ్య ” అఖండ” పై నారా లోకేశ్ సెన్సేషనల్ కామెంట్స్..!?

  నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బి జోష్ మీద ఉన్నాడు. ఉగాది పండుగ సందర్బంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా టీజర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. నటసింహ బాలకృష్ణను ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూసి అభిమానులు తప్పకుండా ఈ చిత్రంతో బాలయ్య బ్లాక్ బస్టర్ అందుకుంటాడని నమ్మకంగా చెబుతున్నారు.   అఖండ సినిమా టీజర్ యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది. ఈ సినిమా […]

వైస్సార్సీపీ పార్టీఫై విరుచుక పడ్డ నారా లోకేష్..!?

తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్ల దాడి పై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పై రాళ్లు విసరడం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యాక్షన్ కుక్కల పని అంటూ తీవ్ర పదజాలంతో ఆయన వైఎస్సార్ సిపి శ్రేణుల పై విరుచుకు పడ్డాడు. ఇదివరకు తిరుపతి కొండ పైన తీవ్రవాదులు, స్మగ్లర్లు కలిసి 24 మైన్స్ పెట్టి […]