మీ నాన్న గొప్పోడు ఓకే, నువ్వేం పీకావ్.. గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేసిన డైరెక్ట‌ర్‌!

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప‌రువు దారుణంగా తీసేశాడు డైరెక్ట‌ర్ తేజ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న గోపీచంద్ త్వ‌ర‌లో `రామ‌బాణం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ శ్రీవాస్, గోపీచంద్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా డింపుల్ హయతి హీరోయిన్ గా న‌టించింది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ […]

సమంత పై మరొక సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..!!

నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య గడిచిన కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం మొదలైంది నిర్మాత చిట్టిబాబు రెండు మూడు సందర్భాలలో సమంతాను టార్గెట్ చేస్తూ ఆమె అనారోగ్యం ఒక నాటకం అంటూ సింపతి కోసమే ఆమె ఇలా చేస్తోంది అంటూ కామెంట్లు చేయడం జరిగింది. సమంత ఏడ్చినంత మాత్రాన సినిమాలు ఎవరు చూడరంటూ ఘాటుగా వాక్యాలు చేశారు చిట్టిబాబు. అంతేకాకుండా ఆయన పరుష వాక్యాలు కూడా చేయడం జరిగింది. సమంత స్టార్డం ఎప్పుడో పోయిందని […]

Niharika: కూతురు కోసం అంత నీచానికి దిగజారిన నాగబాబు..!

Niharika: గత కొద్ది రోజులుగా నాగబాబు కూతురు నిహారిక (Niharika)తన భర్త చైతన్య నుంచి విడిపోతోంది అంటూ వార్తలు బాగా షికారులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒకరికొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం, పైగా పెళ్లినాటి ఫోటోలను డిలీట్ చేయడం అన్నీ కూడా పలు అనుమానాలను రేకర్తించాయి. అయితే ఎవరు స్పందించలేదు. పైగా ఎవరికి నచ్చినట్టు వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోటోషూట్లతో యువతను అలరిస్తున్నారే కానీ వీరి వివాహ రద్దు […]

నితిన్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం చిన్నదాన నీకోసం.. ఇందులో హీరోయిన్ గా మిస్త్రీ చక్రవర్తి నటించినది.. ఈమె బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ తన అందంతో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సుమారుగా తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అలాగే హీరోయిన్ మిస్త్రి చక్రవర్తి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈమెకు తెలుగులో పాటు హిందీ కన్నడ మలయాళం అంటి భాషలలో […]

బాలయ్య కూతుర్లకు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా.. అందుకేనా అలా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు .యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య కూతుర్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు కానీ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూతుర్లు వ్యక్తిగతంలోనూ వృత్తిపరమైన జీవితంలోనూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బాలకృష్ణ కూతుర్లలో […]

రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం అదేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు రాజ్ తరుణ్.. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదుగుతారని అందరూ భావించే లోగ దాదాపుగా 13 పైగా సినిమాలలో నటించిన రాజ్ తరుణ్ అంతటి స్థాయిలో విజయాలను మాత్రం అందుకోలేకపోయారు. కొన్ని చిత్రాలు పరవాలేదు అనిపించుకున్న ఆ సినిమాలు ఏవి రాజ్ తరుణ్ కెరీర్ కు ప్లస్ కాలేకపోయాయి. అయితే […]

ఓటిటిలోకి వచ్చేస్తున్న వెట్రిమారన్ విడుదల..!!

అసురన్, కాకుముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు వెట్రిమారన్. నిజజీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టేలా చూపిస్తూ ఉంటు మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈ టాలెంట్ డైరెక్టర్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెట్రి మారన్ నుంచి సినిమా వస్తుందన్న గానే ఒక రేంజ్ లో ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదల..1 ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్ […]

అప్పుడు ఇలియానా.. ఇప్పుడు సంయుక్తా.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా త్రివిక్రమ్ ఈ ఇద్దరినే ఎందుకు లైక్ చేస్తున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణం . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉన్నా సరే గాసిప్స్ రాని హీరోయిన్స్ డైరెక్టర్స్ ఉండరు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రోజుకి 10 – 16 న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిల్లో ఒకే రూమర్ పదేపదే వైరల్ అవుతుంది అంటే కచ్చితంగా అందులో కాస్తో కూస్తో నిజం ఉండే ఉంటుంది అంటున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్ […]

హాట్ వీడియో షేర్ చేసిన చరణ్ హీరోయిన్.. ఆ పార్ట్‌పైనే అందరి ఫోకస్..

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’. ఈ సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. పూరి జగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేహా శర్మ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించింది. ఈ అందాల ముద్దు గుమ్మ […]