సమంత పై మరొక సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత..!!

నిర్మాత చిట్టిబాబు, హీరోయిన్ సమంత మధ్య గడిచిన కొద్ది రోజుల నుంచి మాటల యుద్ధం మొదలైంది నిర్మాత చిట్టిబాబు రెండు మూడు సందర్భాలలో సమంతాను టార్గెట్ చేస్తూ ఆమె అనారోగ్యం ఒక నాటకం అంటూ సింపతి కోసమే ఆమె ఇలా చేస్తోంది అంటూ కామెంట్లు చేయడం జరిగింది. సమంత ఏడ్చినంత మాత్రాన సినిమాలు ఎవరు చూడరంటూ ఘాటుగా వాక్యాలు చేశారు చిట్టిబాబు. అంతేకాకుండా ఆయన పరుష వాక్యాలు కూడా చేయడం జరిగింది. సమంత స్టార్డం ఎప్పుడో పోయిందని ఆమె బతుకుతెరువు కోసమే వచ్చిన ఆఫర్లను చేసుకుంటూ వెళ్తోందని తెలిపారు.

How do people have hair growing from ears: Samantha takes a dig at Telugu  producer Chitti Babu | Onmanorama
ఆమెకు అసలు గ్లామర్ ఏ లేదు ముసలి ముఖం అంటూ కామెంట్స్ చేశారు. శాకుంతలం సినిమాలో కూడా ఎలా తీసుకున్నారో తెలియదు..అందుకే ఆ సినిమా ఫలితం కూడా నెగిటివ్గా వచ్చిందని సమంత పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు చిట్టిబాబు.. దీంతో సమంత ఇటీవల చిట్టిబాబు కామెంట్ల పై పరోక్షంగా స్పందించింది. చిట్టిబాబు మీద ఒక సెటైర్ వేయడం జరిగింది. చిట్టిబాబుకు చెవులో వెంట్రుకలు ఉండటాన్ని ప్రస్తావిస్తూ చెవులు వెంట్రుకలు ఎందుకు ఉంటాయని గూగుల్లో సెర్చ్ చేస్తే టెప్స్తో స్టీరాన్ అధికంగా ఉండడం వల్ల అన్నట్లుగా చూపించిందని ఒక పోస్ట్ షేర్ చేసింది ..

దీంతో తాజాగా చిట్టిబాబు స్పందిస్తే సమంతాను ఉద్దేశిస్తూ తీవ్రమైన వాక్యాలు చేయడం జరిగింది.. ప్రతి ఒక్కరూ ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటారు.. అదే నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు.. నా పేరు ఎత్తలేదు కాబట్టి నేను కూడా సమంత పేరు చెప్పడం లేదు.. నా చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నీ మాటలను నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. నేను నోరు విప్పితే సమంత పరువు పోతుంది అంటూ చిట్టిబాబు మాట్లాడడం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టిబాబు ఇలా కామెంట్లు చేయడం జరిగింది.