అల్లరి నరేష్ తండ్రి నన్ను గదిలోకి రమ్మన్నాడు.. సంచలన ఆరోపణలు చేస్తున్న షకీలా..!!

తమిళ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె శృంగార తారగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ విచిత్ర తన స్నేహితురాలని తామిద్దరం కొన్ని సినిమాలలో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఉందని తెలియజేసింది. అయితే విచిత్ర బిగ్ బాస్ హౌస్ లో కొన్ని విషయాలను తెలియజేసేది .. ఒక హీరో తనని అసభ్యకరంగా ప్రవర్తించారని […]

యానిమల్ మూవీ డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం చాలా ఆతృతక ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 5 భాషలలో ఈ సినిమా చాలా గ్రాండ్గా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విలన్ గా బాబి డియోల్ కూడా నటించడం జరిగింది. ఇటీవల ట్రైలర్ కూడా […]

తను చేసుకోబోయే భర్తకు అలాంటి క్వాలిటీస్ ఉండాలంటూ కండిషన్ పెడుతున్న శ్రీ లీల..!!

కన్నడ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ శ్రీ లీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల ఈమె నటించిన చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, ఎక్స్ట్రార్డినరీ తదితర సినిమాలో ఉన్నాయి వరుసగా ఆఫర్లు అందుకుంటూనే రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ. చాలామంది హీరోయిన్స్ సైతం […]

మహేష్ బాబు తో సినిమాపై క్లారిటీ చేసిన డైరెక్టర్ సందీప్ వంగా..!!

డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా మొదట అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు.. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఎందుకో కానీ ఇద్దరి కాంబినేషన్ సెట్ కాలేదు. దీంతో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా […]

ఆల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీరామ్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల […]

మంచు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం అదేనా..?

మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా వివాదాలు , ట్రోల్లింగ్ వంటి వాటితో వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ విషయం పైన మోహన్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు అన్న తర్వాత గొడవలు అనేవి ఉంటాయని అభిమానులు వీటిని లైట్గా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఎప్పటికప్పుడు మంచు విష్ణు ,మనోజ్ మధ్య విభేదాలు […]

తమన్నా ప్రియుడికి కూడా తప్పని కష్టాలు.. ఏం జరిగిందంటే..?

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. నాని నటించిన MCA సినిమాలో విలన్ పాత్రలో నటించి అదరగొట్టేశారు. అయితే ఆ తర్వాత హీరోయిన్ తమన్నాతో లవ్ ఎఫైర్ వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి వెబ్ సిరీస్లలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. తెలుగులో నటుడిగా కంటే తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మంచి పాపులారిటీ అందుకోవడం జరిగింది. […]

బడా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న కమెడియన్ కూతురు..!!

టాలీవుడ్ లో కమెడియన్స్ కు సైతం ఒక్కో స్లాగ్ ఉంటుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు పృథ్వీరాజ్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన నా కమెడియన్ పృథ్వి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాలు తగ్గించుకునేలా చేశారు కానీ రాజకీయాలలో ఎదురు దెబ్బలు తగలడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటించడానికి […]

ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న మాధవన్.. కట్ చేస్తే..!!

కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతూ మంచి సక్సెస్ అయినటువంటి హీరోలలో మాధవన్ కూడా ఒకరు. తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు .అయితే ఈ మధ్య తను నటిస్తున్న సినిమాలు చాలా తక్కువగానే విడుదలవుతున్నాయి.. ఈయన చివరిగా నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా అందులో నటించడం జరిగింది. తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ […]