ఓటిటిలోకి వచ్చేస్తున్న వెట్రిమారన్ విడుదల..!!

అసురన్, కాకుముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు వెట్రిమారన్. నిజజీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టేలా చూపిస్తూ ఉంటు మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈ టాలెంట్ డైరెక్టర్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెట్రి మారన్ నుంచి సినిమా వస్తుందన్న గానే ఒక రేంజ్ లో ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదల..1 ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్ వన్ గా విడుదల కావడం జరిగింది.

త్వరలో తెలుగులో రిలీజ్ కానున్న విడుదల పార్ట్ 1 | vidudala Part 1 Release in Telugu

ఇప్పటివరకు కమెడియన్ గా నవ్వించిన సూరి ఒక్కసారిగా ఈ సినిమాతో హీరోగా మారిపోయారు. విజయ్ సేతుపతి ఇందులో పవర్ ఫుల్ రూల్స్ లో నటించారు ఏప్రిల్ 15న తెలుగులో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కూడా పరవాలేదు అనిపించుకుంది.

Tentative OTT release date of Viduthalai Part 1 is here | 123telugu.com పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి బాగుందని కితాబ్ది ఇవ్వడం జరిగింది తెలుగులో విడుదలైన ఈ సినిమాని అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

Vidudala Part 1 Review: విజయ్ సేతుపతి 'విడుదల' మూవీ ఫుల్ రివ్యూ - OK Telugu
థియేటర్లో అందరినీ ఆకట్టుకున్న విడుదల మొదటి భాగం ఓటీటి విడుదల కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటి ప్లాట్ఫారం ZEE -5 లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఈనెల ఏప్రిల్ 28న ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా సమాచారం అందుతుంది అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలుపడాల్సి ఉంది. ఈ సినిమాలు భవాని శ్రీ ,చేతన్ గౌతమ్ ,వాసుదేవ్ మీనన్ తదితరులు కీలకమైన పాత్రలో నటించారు.