మహేష్, రాజమౌళి మెచ్చిన ఆ హిట్ మూవీ.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!

మలయాళ ఇండస్ట్రీలో ఫిబ్రవరి 9న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ప్రేమలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రూ.100 కోట్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు […]

థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అ స్టార్ హీరో మూవీ.. షాక్ లో అభిమానులు..

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇటీవల రకుల్ ప్రీత్ తో కలిసి అయ్యలన్ సినిమాలో నటించాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్‌ చేశారు. అయితే తమిళ్ భాషలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏవో కారణాలతో టాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ […]

సుహాస్ ‘ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ‘ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చి హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు సుహాస్‌. తీసింది అతి తక్కువ సినిమాలైనా కంటెంట్‌తో పాటు త‌న పాత్ర‌కు ప్ర‌ధాన్య‌త‌ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సైలెంట్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో వచ్చి మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు […]

మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ ఏమంత గొప్పగా టాక్ అందుకోలేకపోయినప్పటికీ వసూళ్లు విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. ఇక […]

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ సలార్ ‘ ఓటీటీ డేట్ ఫిక్స్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా రోజురోజుకు అభిమానులను రెట్టింపు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, పృధ్విరాజ్ సుకుమారన్‌, శ్రియ రెడ్డి, ఈశ్వరి రావు, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. క్రిస్మస్ కానుకగా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ […]

ఈరోజే ఓటిటిలోకి వచ్చేస్తున్న బాలయ్య భగవంత్ కేసరి.. ఎక్కడంటే..?

బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భగవంత్ కేసరి సినిమా మరికొన్ని గంటలలో ఓటీటి లోకి రాబోతోంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్తో విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించాగ శ్రీ లీల కీలకమైన […]

లియో ఓటిటి డేటు పై క్లారిటీ ఇచ్చిన నెట్ ఫిక్స్..!!

సౌత్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ లోకేష్ కనకరాజు.. ఈ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలామంది హీరోలు సైతం చాలా ఆత్రుతగా ఉంటారు. కోలీవుడ్లో స్టార్ హీరో గా పేరు పొందిన విజయ్ దళపతి డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లియో.. ఈ సినిమా దసరా కానుక ప్రత్యేక ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సరసన త్రిష నటించింది.. ఈ సినిమా లోకేష్ […]

అప్పుడే ఓటీటి లోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. ఎక్కడంటే..?

ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య ,రావణాసుర వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ తాజాగా దసరా పండుగ కానుకల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా 1980లో గజదొంగగా పాపులర్ అయిన స్టువర్తపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ తెరకెక్కించడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా చాలా […]

ఈ నెలలోనే ఓటీటి లోకి రాబోతున్న పొలిమేర-2..!!

కమెడియన్ సత్యం రాజేష్ పొలిమేర సినిమాతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చేతబడుల నేపథ్యంలో సస్పెన్స్ అండ్ హర్రర్ త్రిల్లర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వ్యూస్ ని రాబట్టుకుంది. దీంతో సీక్వెల్న సైతం థియేటర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం మా ఊరి పొలిమేర-2 సినిమాతో నవంబర్ 3న విడుదల చేయగా మంచి పాజిటివ్ టాక్ […]