అప్పుడు ఇలియానా.. ఇప్పుడు సంయుక్తా.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా త్రివిక్రమ్ ఈ ఇద్దరినే ఎందుకు లైక్ చేస్తున్నాడో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ సర్వసాధారణం . హిట్ కొట్టని హీరో హీరోయిన్లు ఉన్నా సరే గాసిప్స్ రాని హీరోయిన్స్ డైరెక్టర్స్ ఉండరు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రోజుకి 10 – 16 న్యూస్ లు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే వాటిల్లో ఒకే రూమర్ పదేపదే వైరల్ అవుతుంది అంటే కచ్చితంగా అందులో కాస్తో కూస్తో నిజం ఉండే ఉంటుంది అంటున్నారు జనాలు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఎక్కడ చూసినా సరే త్రివిక్రమ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. మరి ముఖ్యంగా ఓ ఈవెంట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు స్టేజి పైన సంయుక్త మీనన్ ని వి లవ్ యూ అంటూ చెప్పుకోరావడం హాట్ టాపిక్ ట్రెండ్ అయింది . కాగా ఇదే క్రమంలోనే సంయుక్త – త్రివిక్రమ్ మధ్య స్పెషల్ బాండింగ్ ఉంది అంటూ కూడా జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేనా అప్పట్లో ఇలియానాకు ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడానికి త్రివిక్రమ్ ఎంత సహాయపడ్డారో ప్రెసెంట్ సంయుక్త కూడా అంతే హెల్ప్ చేస్తున్నారు.

అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉండగా కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఎందుకు ఇలియానా ఇప్పుడు సంయుక్త మీనన్ల వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . దీనికి మెయిన్ రీజన్ హీరోయిన్స్ దగ్గర నుంచి వచ్చే పాజిటివిటీ కూడా అంటున్నారు జనాలు. త్రివిక్రమ్ కి నచ్చితే ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాడని ఈ క్రమంలోనే ఆ హీరోయిన్స్ కూడా హెల్పింగ్ తీసుకునే నేచర్ ఉండాలని ..ఇద్దరు ఇచ్చిపుచ్చుకుంటేనే ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్ళగలరు అనుకున్న హీరోయిన్స్ ..

ఈ విధంగా ఫిక్స్ అయ్యి మరి ఆఫర్స్ దక్కించుకుంటున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే అప్పట్లో ఇలియానా టాప్ హీరోయిన్గా మార్చిన త్రివిక్రమ్ ఇప్పుడు సంయుక్తాను స్టార్ బ్యూటిగా మార్చేశారు. రీసెంట్గా విరూపాక్ష సినిమాలో సంయుక్త మీనన్ రోల్ ఎంత హైలైట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ ఒక్క దెబ్బతో సంయుక్త తన రెమ్యూనరేషన్ ని డబుల్ చేసేసింది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది..!!