ఎవరికి లేని వింత సెంటిమెంట్లు మహేష్ కే ఎందుకు.. ఫ్యాన్స్ పరువు తీస్తున్నాడే..!

సూపర్​ స్టార్​ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ బాబు జిమ్​లో కుస్తీ పడుతున్నారు. ఆయన వరుసగా వర్కౌట్లు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్​ చేస్తున్నారు. నలబైఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిగా ఫిట్​నెస్​ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లి వచ్చిన మహేశ్​ ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్​ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు సెంటిమెంట్​కు సంబంధించిన ఓ […]

త్రివిక్రమ్- సునీల్ పెళ్లిళ్ల వెనుక ఉన్న ఆ సీక్రెట్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన త్రివిక్రమ్ కమెడియన్గా పేరుపొందిన సునీల్ మంచి స్నేహితులను సంగతి చాలామందికి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి ఇప్పటికి ఒక చిన్న ఇంటికి అద్దె కూడా కడుతున్నారని వార్తలు చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉన్నప్పటికీ అవకాశం వస్తే మళ్లీ సినిమా చేయాలని ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారగా సునీల్ మాత్రం మొదట కమెడియన్గా మారి […]

గుంటూరు కారం సినిమా నుంచి లీకైన వీడియో.. అదరగొట్టేసిన మహేష్.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటివలె గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ […]

గుంటూరు కారం సినిమా నుంచి అందుకే తప్పుకున్న పూజా హెగ్డే..!!

టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి లక్కీ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే.. మహేష్ బాబు తో కలిసి గుంటూరు కారం సినిమాలో నటించబోతోందని తెలిసి అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. త్రివిక్రమ్ ,పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవడంతో పూజా హెగ్డే తప్పుకుందనే వార్తలు కూడా వినిపించాయి.. బాలీవుడ్ లో కూడా పూజ […]

రాజమౌళి మూవీ..గుంటూరు కారం సినిమా లపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.. కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కావాల్సి ఉండగా అనుకోకుండా వచ్చే ఏడాది విడుదల కాబోతుందని విషయాన్ని ప్రకటించారు చిత్ర బృందం. నిత్యం ఏదో ఒక విధంగా ఈ సినిమా […]

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వివాదంపై పూనమ్ ట్వీట్ వైరల్..!!

పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం బ్రో ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పలు రకాల వివాదాలకు దారితీస్తోంది. ఈ సినిమా మిక్స్డ్రిటాకును సొంతం చేసుకోవడమే కాకుండా బ్రో సినిమా కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదని పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి .గత రెండు రోజుల క్రితం వైసీపీ నేత అంబాటి రాంబాబు బ్రో సినిమాల తన పాత్రను చూపించడం పై పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున పవన్ పెళ్లిళ్ల చుట్టూ […]

బ్రో ప్రి రిలీజ్ ఈవెంట్ కు త్రివిక్రమ్ రాకపోవడానికి కారణం..!!

డైరెక్టర్ సముద్రఖని, పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం బ్రో.. ఈ చిత్రం రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ గా అయిన వినోదయ సీతం అనే చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండనే పద్యంలో […]

పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సముద్రఖని..

ప్రముఖ నటుడు కమ్ దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ‘బ్రో ‘ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడేకొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు . అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. బ్రో సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోయినప్పటికీ ఆ చిత్ర బృందం మాత్రం బాగానే కష్టపడుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా […]

పవన్‌తో స్నేహం చేయడం వల్ల త్రివిక్రమ్ ఎన్ని కోట్ల లాభం పొందాడో తెలుసా .

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్నంతమంది ఫాన్స్ మరే హీరోకి లేరనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్న స్నేహితులు, సన్నిహితులు చాలా తక్కువ మంది. పవన్ కి ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వాళ్లలో కమెడియన్ అలీ, డైరెక్టర్ త్రివిక్రమ్ పేర్లు ఎక్కువగా […]