టాలీవుడ్ పవర్ స్టార్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లకు ఏ.యం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించే ఛాన్స్ కొట్టేయడంతో.. ఏ.యం జ్యోతి కృష్ణ పాస్ట్ ప్రాజెక్ట్స్ గురించి అభిమానులు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన డైరెక్షన్‌లో తమన్నా, ఇలియానా హీరోయిన్గా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా రూపొందిందని.. సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయిందని న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ […]
Tag: Ileana
కెరీర్ విషయంలో వాళ్లని ఫాలో అవుతున్న శ్రీ లీల.. అలా జరిగితే కష్టమే..!
ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా బాలీవుడ్‌కు మంచి పేరు ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మార్కెట్ చాలా పెద్దది కావడం.. అలాగే ఇండియాలోనే మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా బాలీవుడ్ సినిమాలకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో.. బాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యి.. పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం ఖాయం. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో, హీరోయిన్లు కూడా ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. దీంతో ఇండియాలో ఇతర భాషలో ఫేమస్ అయిన కథానాయకులు […]
ఇలియానా అంత మాట అనేసింది ఏంటి..? మొగుడు వదిలేశాడా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ కూడా పరోక్షంగా తమ లైఫ్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో ఓపన్గా చర్చించడానికి ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు ఫెడవుట్ హీరోయిన్స్ తాము గతంలో ఎలా ఉన్నాము..? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అన్న విషయాలను ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఇలియానా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దానికి కారణం ఆమె తాజాగా చేసిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది . […]
ఈ ఫోటోలో స్టైలిష్‌గా కనిపిస్తున్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్!
పైన ఫోటోలో స్టైలిష్ గా కనిపిస్తున్న క్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? టాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసింది. రెండో సినిమాకు స్టార్ అయిపోయింది. తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కోలీవుడ్ లోనూ యాక్ట్ చేసి.. స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికైనా గెస్ చేశారా ఆమె ఎవరో..? ఇలియానా అండీ బాబు. ఆమె చైల్డ్ హుడ్ పిక్ అది. […]
ఏంటీ.. ఇలియానాకు ఆల్రెడీ పెళ్లైందా..? గోవా బ్యూటీ గురించి వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు!
గోవా బ్యూటీ ఇలియానా గురించి కొన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి అందరినీ తెలుసు. తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆగస్టు 1న ఇలియానా తల్లిగా ప్రమోట్ అయింది. ఈ శుభవార్తను అందరితోనూ పంచుకున్న ఇలియానా.. తన ముద్దుల కుమారుడి ఫోటోను మరియు పేరుని రివీల్ చేసింది. ఇలియానా తనయుడి పేరు కోవా ఫీనిక్స్ డోలన్. అయితే ఇంత వరకు ఇలియానా తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది […]
బ్రేకింగ్: మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరు ఇదే అంటూ పోస్ట్..!!
టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా ఒకప్పుడు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగేది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాలనుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. ఆ తర్వాత ఎఫైర్లు పలు రకాల రూమర్ల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నది.. అయితే గత కొద్ది రోజుల క్రితం తను గర్భవతి నంటు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తను డెలివరీ అయినట్టుగా తెలియజేస్తూ తన […]
ఎట్టకేలకు తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించిన ఇలియానా..!!
టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్గా పేరుపొందింది ఇలియానా. గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ సన్నజాజిలాగా తన అందచందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉండేది. కానీ ఇలాంటి పాపులారిటీతో బాలీవుడ్లోకి వెళ్లిన ఈ ముద్దుగుమ్మ మొదటి మూడు సినిమాలతో బాగానే అలరించిన ఆ తర్వాత ఫెడవుట్ హీరోయిన్ గా మారిపోయింది. దీంతో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అంతేకాకుండా పలు రకాల ఎఫైర్స్ కారణంగా కూడా ఈమె కెరియర్ సజావుగా […]
ఈ నెలలోనే ఇలియానా డెలివరీ.. 9వ నెలలో ఆ సమస్యతో బాధపడుతున్న గోవా బ్యూటీ!
గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే ఇలియానాకు ఇంత వరకు పెళ్లి కాలేదు. వివాహం కాకుండానే ఆమె గర్భం దాల్చింది. ఓ అజ్ఞాత వ్యక్తితో సహజీవనం చేయడంతో.. ఇలియానా కడుపు పడండి. ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తితోనే ఇలియానా ఉంటూ.. ప్రెగ్నెన్సీని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇంత వరకు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్నది ఇలియానా రివీల్ […]
ఫైనల్ గా భర్త ఫోటోను బయటపెట్టిన ఇలియానా.. ఇంతకీ అతనెవరు..?
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫార్మ్ చేసింది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అలాగే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఇలియానా.. తరచూ బేబీ బంప్ ఫోటోలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే ఇలియానా ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఎంతటి హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా వివరించిక్కర్లేదు. అందుకు కారణం లేకపోలేదు. ఇలియానాకు ఇంతవరకు పెళ్లి అవ్వలేదు. దాంతో ఆమెకు పుట్టబోయే […]