నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు. అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే […]
Tag: Ileana
ఇలియానా దశ తిరగనుందా?
ఈ మధ్య ఇలియానాకి తెలుగులోనూ, హిందీలోనూ ఎక్కడా కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ‘రుస్తుం’ సినిమా విడుదలైంది. హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇలియానా పనయిపోయింది అనుకున్న టైంలో ఈ సినిమా ఆమెకు కొంత రిలీఫ్‌నిచ్చినట్లే. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు మళ్లీ అవకాశాలు దక్కుతాయేమో అని ఆశిస్తోంది. తెలుగులో కూడా ఆమె నటించడానికి రెఢీగా ఉంది. అయితే అవకాశాలే కరువయ్యాయి. మరి బాలీవుడ్‌లో ‘రుస్తుం’ సినిమా విజయంతో ఆమె […]
బక్కచిక్కిన బ్యూటీ ని గుర్తుపట్టారా?
ఇలియానాది చూడ చక్కని అందం. కుర్రాళ్ల మనసుల్ని దోచుకునేంత సొగసరి. తాను కనిపిస్తే అభిమానులు ఊహాలోకాల్లో విహారిస్తుంటారు. మరి తన గ్లామర్ తో అంతగా ఆకట్టుకున్న ఈ అందాల సుందరి ఇప్పుడు బక్క చిక్కి ఒళ్ళు పీక్కుపోయి.. అంద విహీనంగా కనిపిస్తోంది. అసలు తాను రివీల్ చేసిన ఫోటోలను చూస్తే ఈ అమ్మడు ఇలియానానేనా అనే డౌట్ రాక మానదు. అక్షయ్ కుమార్ తో చేస్తోన్న రుస్తుం సినిమా కోసం ఇల్లి బేబి చాలా హార్డ్ వర్క్ […]
వర్ణించ తరమా ఈమె అందం!!
గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో విజయం కోసం తహతహలాడుతోంది.అక్షయ్ కుమార్ హీరోగా ఆగస్ట్ 12 న విడుదలవనున్న రుస్తుం సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో బిజీ కావాలని అనుకుంటోంది ఈ స్లిమ్ బ్యూటీ. ఈ మధ్యనే రిలీస్ అయిన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది.ముక్యంగా అందులో ఈ ముద్దుగుమ్మ నటనని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి.కాగా ఈ సినిమా షూటింగ్ ముగియడంతో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ తో […]
సెన్సేషన్ సృష్టిస్తున్న రుస్తుం ట్రైలర్
అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘రుస్తుం’ ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. రియల్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్షయ్ నేవీ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో అక్షయ్ లుక్ అభిమానులనే కాక బాలీవుడ్ జనాలనూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్‌తో పాటూ ఇండస్ట్రీ ప్రముఖులూ సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కథానాయకుడి పాత్రకు అక్షయ్ పర్‌ఫెక్ట్‌గా సరిపోయాడంటూ పొగిడేస్తున్నారు. ట్రైలర్ కోసం క్లిక్ చేయండి […]
ఇలియానా ఆశలన్నీ దానిపైనే
ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగా ఉన్న హీరోయిన్స్‌లో ఫస్ట్ లిస్టులోకి చేరిపోయింది ముద్దుగుమ్మ ఇలియానా. ఒకప్పుడు అందరి స్టార్‌హీరోల పక్కన హీరోయిన్‌గా నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అన్పించుకుంది ఇల్లూ బేబీ. ఇప్పుడు అవకాశాల్లేక విమర్శలతో వార్తల్లోకెక్కుతోంది. తాజాగా బాలీవుడ్‌లో ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా ‘రుస్తుం’. అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజగా విడుదలయ్యింది. ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కన్నా, అందులో ఇలియానా నటనకే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. […]