మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా ‘చిరుత’. ఈ సినిమా 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నేహా శర్మ కూడా హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. పూరి జగనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేహా శర్మ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ పెద్దగా అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఆ తరువాత హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించింది.
ఈ అందాల ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. రకరకాల డ్రెస్‌లు ధరించి దిగిన ఫొటోలు, జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఆమె గ్లామరస్ అందాలు చూసి కుర్రాళ్లు ఫిదా అయిపోతుంటారు. అంతేకాకుండా నేహా ట్రెడిషనల్ వేర్ లో కూడా అందాల ఆరబోత ఏ మాత్రం తగకుండా దూసుకుపోతుంది.
ఇలా తన గ్లామరస్ అందాలతో అలరించే నేహా శర్మ తాజాగా న్యూ ఢిల్లీ లో జరిగిన ఒక ఫ్యాషన్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో స్టేజ్ పై క్యాట్ వాక్ చేసి నేహా డ్రెస్ చూసి అందరూ కళ్ళు తిప్పుకోలేకపోయారు. తన ఎద అందాలు కనపడేలా ఆమె బ్లౌజ్‌కి ఒక హుక్ తగిలించి ఉంది.
ఆ డ్రెస్‌లో నడుము ఒంపు సొంపులు చూపిస్తూ ఎదా అందాలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అందరి చూపు ఆమె వైపుకి తిప్పుకునేలా డ్రెస్‌ని డిజైన్ చేయించుకుంది నేహా. ప్రస్తుతం స్నేహ అందాల ఆరబోత వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.