బాలయ్య కూతుర్లకు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా.. అందుకేనా అలా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు .యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య కూతుర్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు కానీ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూతుర్లు వ్యక్తిగతంలోనూ వృత్తిపరమైన జీవితంలోనూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బాలకృష్ణ కూతుర్లలో ఇతర హీరోల కూతుర్లు తో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు.

Balakrishna Age Height Son Daughter Family Photos Biography Profile
ఇక బాలయ్య కూతుర్లను దూరం పెట్టడానికి కారణం ఏంటనే విషయం వైరల్ గా మారుతోంది .బాలకృష్ణ తన పిల్లలను చిన్న వయసు నుంచి చాలా పద్ధతిగా క్రమశిక్షణతో పెంచుతూ ఉన్నారు. ఎక్కడ ఎలా వ్యవహరించాలో వారికి బాగా తెలుసు అందుకే చిన్న వయసు నుంచి చాలా క్రమశిక్షణగా పెరగడమే కాకుండా చదువులలో కూడా బాగానే రాణిస్తూ ఉంటారు. ప్రస్తుతం వివాహం చేసుకొని అత్తవారింట్లో కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు దీంతో నందమూరి కుటుంబానికి కూడా పరువు ప్రతిష్టలను నిలబెట్టేలా చేస్తున్నారు.

Latest Pic Of Nandamuri Balakrishna's Son Leaves Fans Second Guessing His  Debutఅలాగే వారి వ్యాపార రంగంలో కూడా బాగానే సక్సెస్ సాయి బిజీగా ఉన్నారు ఇలా చిన్న వయసు నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరిగి పెళ్లి అయిన తర్వాత కూడా తన తల్లిదండ్రుల పరువు తీసే పనులు చేయకుండా ఉన్నారు. కానీ ఇతర హీరోల కూతుర్లు ఈ విషయంపై చాలా జలసిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుచేతనే వీరితో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడాలని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం వీరి యొక్క కుటుంబంలోని పార్టీలకు మాత్రం హాజరవుతూ ఉంటారు.